ఇండియన్ 29 డేస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ 1996 లో వచ్చిన 'భారతీయుడు' సినిమాకు సీక్వెల్ గా తరికెక్కిన ఇండియన్ 2 కలెక్షన్లు రెండో శనివారం పెరిగాయి. గత రెండు మూడు రోజులుగా వరుసగా తగ్గుతూ వస్తున్న ఈ కలెక్షన్స్ 9 వ రోజు పెరగటం నిర్మాతలకు పోరాటనిచ్చినడ్లే అని చెప్పుకొచ్చా. డ్రేడ్ వర్గాల ప్రకారం భారతీయుడు 2 సినిమాకు 9 వ రోజున ఇండియాలో రూ.2 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. అయితే, సినిమాలకు 8 వ రోజున రూ.1.3 కోట్లు,7 వ రోజున రూ.1.95 కలెక్షన్స్ వచ్చాయి.


ఈ రెండు రోజులతో పోలిస్తే 9 వ రోజు 2 కోట్లతో మెరుగైన వసూళ్లు సాధించింది భారతీయుడు 2 మూవీ. కానీ, ఆరో రోజున మాత్రం ఇండియన్ 2 సినిమాకు రూ.3.3 కోట్లు వచ్చాయి. దాంతో పోల్చుకుండే ఈ డే 9 కలెక్షన్స్ 1.3 కోట్టు తక్కువే. ఇక ఇండియన్ 2 సినిమా భారత దేశంలో ఇప్పటివరకు అండే 9 రోజుల్లో రూ.73.70 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది. అండే, ఇండియాలో 100 కోట్ల క్లబ్ వైపుకు ప్రయాణిస్తుంది భారతీయుడు 2 సినిమా. జూలై 12 వ విడుదలైన ఇండియన్ 2 కు మిశ్రమ స్పందన వచ్చింది.


దాంతో సినిమాపై కలెక్షన్ల ప్రభావం చాలా గట్టిగా పడింది. దాంతో కలెక్షన్స్ చాలా తక్కువగా నమోదు అవుతూ వచ్చాయి. ఇండియన్ 2 సినిమాకు మొదటివారం వసూళ్ల రూ.70.4 కోట్లు వచ్చాయి. వాటిలో తమిళం నుంచి రూ. 48.7 కోట్ల, హిందీ వెర్షన్ కు రూ.5.4 కోట్ల, తెలుగులో రూ16.3 కోట్లుగా వచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇక ఈ సినిమా 8 వ రోజున వచ్చిన రూ.1.3 కోట్ల వసూళ్లలో తమిళం రూ.92 లక్షలు, హిందీ రూ.3 లక్షలు, తెలుగు రూ.35 లక్షలు గా ఉన్నాయి. తొమ్మిదో రోజు ఇండియన్ 2 అన్ని భాషలకు కలిపి ఇండియాలో రూ.2 కోట్లు రాబట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: