బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటాని గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ది గ్రేట్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లోఫర్ సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ఈ క్యూట్ బ్యూటీ.. ఆ తర్వాత బాలీవుడ్ కు వెళ్లిపోయింది.ఇటీవల ప్యాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోగా నటించిన కల్కి పాత్రలో దిశా పటానీ కీలక పాత్రలో కనిపించింది. కల్కి సూపర్ హిట్ కావడంతో దిశా పటానీ పేరు మరోమారు బాలీవుడ్‌లో మార్మోగిపోతుంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే దిశా పటానీ, తన లేటెస్ట్ ఫొటోలను ఎప్పటికప్పుడు అభిమానుల ముందుంచుతుంది.దిశా పటానీ అందాలకు ప్రత్యేకమైన అభిమానులున్నారంటే అతిశేయోక్తి కాదు. అందాల ఆరబోతకు దిశా పటానీ పెట్టింది పేరు. చీర కట్టిన, స్కార్ట్ వేసిన అందాల ఆరబోయడం దిశా పటానీకి కామన్. దిశా పటానీ జిమ్ వీడియోలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందంటే అమ్మడు ఏ రేంజ్‌లో అందాలు ప్రదర్శిస్తుందో అర్థం చేసుకోవచ్చు. హాట్ హాట్ ఫోజులతో దిశా పటానీ కుర్రాళ్ల గుండెల్లో సెగలు పుట్టిస్తోంది. అందాల వడ్డింపులో రెచ్చిపోతూ రచ్చ చేస్తుంది.మత్తెక్కించే అందాలతో మాయ చేస్తూ కుర్రకారును తెగ అట్రాక్ట్ చేస్తుంది. అందాల ఆరబోతలో దిశా పటానీ ఎటువంటి హద్దులు పెట్టుకున్నట్టు అనిపించదు. సోషల్ మీడయాలో దిశా పటానీ రచ్చ అంతా ఇంతా కాదు. రోజు రోజుకుగా గ్లామర్ డోస్ అంతకంతకు పెంచేస్తూ పిచ్చెక్కించేస్తుంది. తాజాగా దిశా పటాని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా టైట్ డ్రెస్‌లో కొన్ని హాట్ ఫొటోలు షేర్ చేసింది. ఇందులో బ్లూ కలర్ డ్రెస్ వేసుకుని ఉప్పొంగే ఎద అందాలతో రచ్చ చేసింది. దిశా పటాని ఎద అందాల వడ్డింపుపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం దిశా పటాని స్టన్నింగ్ ఫొటోషూట్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.దిశా పటానీ అందాల ఆర‌బోత చూసి అభిమానులు కూడా ఫిదా అయిపోతున్నారు.ఈమెకు ఇన్’స్ట్రాగ్రామ్’లో దాదాపు 60 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.ఓ వైపు హాట్ ఫోటోషూట్స్ మాత్రమే కాదు.. ఎప్పటికప్పుడు అభిమానులతో ముచ్చటించడం కూడా దిశాకు అలవాటు. అయినా హీరో హీరోయిన్లు ఎప్పటికప్పుడు తమ అభిమానులతో ఛాటింగ్ చేస్తూనే ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: