భవిష్యత్తులో అమెరికా ప్రెసిడెంట్ ఒక కమ్మవాడు అయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్ నాయకుడు అండ్ ప్రముఖ నిర్మాత అయినటువంటి బండ్ల గణేష్ స్పష్టం చేయడం జరిగింది .  ఇక తాజాగా మాదాపూర్ లో నిర్వహించిన కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ లో ఆయన ప్రసంగించారు . ఇక దీనికి సంబంధించిన వీడియోలు ప్రజెంట్ సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతున్నాయి . దేశ విదేశాల్లోని  అని ప్రాంతాలకు కమ్మ వాళ్ళు విశ్రయించారని చెప్పుకొచ్చా . బోరు లో పడ్డ బయటకు రాగల కెపాసిటీ ఉన్నవాడే కమ్మవాడు అని ధీమా వ్యక్తం చేశాడు బండ్ల గణేష్ .


ఇక కమ్మ వాడికి మోసం అండ్ అన్యాయం చేయడం రాదని .. కమ్మ వాడికి కష్టపడటం ఒక్కటే పచ్చని ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది . కమ్మ వాడిగా పుట్టినందుకు గర్విస్తాం ... కమ్మ వాడిగా పుట్టినందుకు ఆనందిస్తాం .. అని బండ్ల గణేష్ తెలిపాడు . ఇక మన కమ్మ కులంలో లేని పిల్లలను  ఆదుకుని సాయం చేయడని .. అప్పుడే మన కులం ఉన్నత స్థాయిలో ఉంటుందని పిలుపునిచ్చారు . ఇక తమ కమ్యూనిటీలో కష్టపడి యువతలకు భవిష్యత్తు ఇవ్వాలని సూచించడం జరిగింది ‌ .


రవి అస్తమించని ప్రతి దేశంలో కామ వాడు జెండా ఎగరేస్తారన్నారు ‌. ఇక ఉదయాన్నే సూర్యుడుతో గొడవ పడుతూ ఎప్పుడొస్తావని లేపేవాడు .. అవసరం అయితే సూట్ విప్పి నాటు వేసేవాడు .. అవకాశం వైపు కసిగా చూసేవాడు .. అవకాశం కోసం ఆశగా ఎదురుచూసే వాడు కమ్మ వాడన్నారు . ప్రస్తుతం బండ్ల గణేష్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి . ఈన వ్యాఖ్యలను చూసిన పలువురు పలు రకాలుగా స్పందిస్తున్నారు . ఇక కొంతమంది పాజిటివ్గా స్పందిస్తుంటే మరి కొంతమంది మాత్రం నెగటివ్గా స్పందిస్తూ బండ్ల గణేష్ పై విరుచుకుపడుతున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: