నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతున్న సరిపోదా శనివారం అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... నటుడు మరియు దర్శకుడు అయినటువంటి ఎస్ జే ఈ మూవీ లో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇకపోతే  తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన నాటే ఏ టీజర్ అంటూ ఓ వీడియోని విడుదల చేసిన విషయం మన అందరికీ తెలిసిందే.

మూవీ బృందం తాజాగా విడుదల చేసిన ఈ వీడియోకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది. ఈ మూవీ బృందం తాజాగా విడుదల చేసిన వీడియోకు విడుదల 24 గంటల సమయంలో 6.38 మిలియన్ వ్యూస్ . . 121.4 కే లైక్స్ లభించాయి. ఓవరాల్ గా చూసుకుంటే ఈ మూవీ బృందం తాజాగా విడుదల చేసిన ఈ వీడియోకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఇకపోతే ఇప్పటి వరకు ఈ సినిమా నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాలకు మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. దానితో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో సరిపోదా శనివారం అనే సినిమా రూపొందింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్ విజయాన్ని అందుకోకపోయిన ఈ మూవీ కి విమర్శకుల నుండి మాత్రం మంచి ప్రశంసలు దక్కాయి. కొంత కాలం క్రితం నాని హీరోగా రూపొందిన నానిస్ గ్యాంగ్ లీడర్ అనే సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి విజయం సాధించకపోయిన వీరి జంటకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: