సుధీర్ బాబు హీరోగా రూపొందిన నన్ను దోచుకుందువటే అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది బ్యూటిఫుల్ నటీమణి నబా నటేష్. ఈ సినిమా తర్వాత ఈమె రవితేజ హీరోగా రూపొందిన డిస్కో రాజా సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీతో ఈమెకు విజయం దక్కపోయిన పర్వాలేదు అనే స్థాయి క్రేజ్ తెలుగు సినీ పరిశ్రమలో దక్కింది. ఇక ఆ తర్వాత ఈమె రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించింది. 

మూవీ తో ఈమెకు సూపర్ క్రేజ్ , అద్భుతమైన సక్సెస్ తెలుగులో లభించాయి. ఆ తర్వాత ఈమెకు సినిమా అవకాశాలు భారీగా తెలుగులో పెరిగాయి. అలా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న సమయం లోనే ఈమెకు యాక్సిడెంట్ జరిగింది. దానితో కాలికి చిన్న గాయం కూడా అయింది. ఆ గాయం కారణంగా ఈమె కొంత కాలం రెస్టు తీసుకోవలసి వచ్చింది. ఇక కొంత కాలం పాటు రెస్టు తీసుకున్న తాజాగా ప్రియదర్శి హీరోగా రూపొందిన డార్లింగ్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే థియేటర్లో విడుదల అయింది. ఈ మూవీ కి ప్రేక్షకుల నుండి నెగిటివ్ టాక్ వచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ పర్వాలేదు అనే స్థాయి కలెక్షన్లను వసూలు చేస్తుంది.

ప్రస్తుతం ఈ బ్యూటీ నిఖిల్ హీరోగా రూపొందుతున్న స్వయంభూ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఇకపోతే సినిమాలలో తన అందాలతో ప్రేక్షకులకు ఫుల్ ట్రీట్ ను ఇస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదే స్థాయిలో రెచ్చపోతోంది. తాజాగా ఈమె అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న పొట్టి టైట్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటిఫుల్ నటి కి సంబంధించిన ఈ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: