ఇంత అందమైన హీరోయిన్ ప్రభాస్ సరసన నటిస్తే కెమిస్ట్రీ అద్భుతంగా ఉంటుందని ఫ్యాన్స్ అంటున్నారు. ఈ కాంబినేషన్ సెట్ కావాలని కోరుకుంటున్నారు. అయితే దీనిపై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ కి ఫాలోయింగ్ ఉంది. ఇండియా, చైనా, జపాన్, అమెరికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, గల్ఫ్, కొరియాలో మార్కెట్ పెంచుకున్నాడు. కానీ అతడు ఇంకా పాకిస్తాన్ మార్కెట్లోకి అడుగు పెట్టలేదు? పాన్ వరల్డ్ స్టార్ ఇకపై దాయాది దేశంలోకి అడుగుపెడనే అభిమానులు భావిస్తున్నారు. అయితే పాకిస్తాన్ లో మార్కెట్ పరిమితమైనది గనుక దీనిని సీరియస్ గా తీసుకునే అవకాశం కనిపించలేదు.బాలీవుడ్ అందగత్తెలు దీపిక పదుకొనే, శ్రద్ధా కపూర్, ఈవ్ లిన్ శర్మ, జాక్విలిన్ ఫెర్నాండెజ్ లతో కలిసి ప్రభాస్ పని చేసాడు. కానీ పాకిస్తానీ భామలతో కలిసి నటించలేదు ఇంతకాలం. ఇప్పుడు అలాంటి అరుదైన అవకాశం అతడిని వెతుక్కుంటూ వస్తోందనేది దాని సారాంశం. త్వరలో ప్రారంభం కానున్న ఈ ప్రాజెక్ట్ కోసం మైత్రీ మూవీ మేకర్స్ భారీగా పెట్టుబడి పెట్టనుంది.