ఇప్పటి వరకు అత్యధిక గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసిన ఇండియన్ మూవీ లు ఏవి , అందులో కల్కి ఏ స్థానంలో నిలిచింది అనే వివరాలను తెలుసుకుందాం.

దంగల్ : మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ హీరోగా రూపొందిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1958 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది.

బాహుబలి 2 :  ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా అనుష్క , తమన్నా హీరోయిన్ లుగా రూపొందిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1810 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది.

ఆర్ ఆర్ ఆర్ : ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రూపొందిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1290 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది.

యాష్ హీరోగా శ్రీ నిధి శెట్టి హీరోయిన్గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1233 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది.

జవాన్ :  షారుక్ ఖాన్ హీరోగా దీపికా పదుకొనే , నయనతార హీరోయిన్లుగా అట్లీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1160 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసులు చేసింది.

పటాన్ :  షారుక్ ఖాన్ హీరోగా దీపికా పదుకొనే హీరోయిన్ గా రూపొందిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1051 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది.

కల్కి 2898 AD : ప్రభాస్ హీరోగా దిష పటాని హీరోయిన్ గా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ జూన్ 27 వ తేదీన విడుదల అయ్యి ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 1096 గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఇక ఈ మూవీ 154 కోట్ల కంటే ఎక్కువ గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసినట్లయితే షారుక్ హీరోగా రూపొందిన జవాన్ , పఠాన్ మూవీలను దాటేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: