సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టి అయినటువంటి సితార గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు ‌. ఈ బ్యూటీ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ‌‌.. వెకేషన్స్ కి సంబంధించిన ఫోటోలు అండ్ తన డాన్స్ వీడియోలు షేర్ చేస్తూ ప్రతి ఒక్కరిని అలరిస్తూ ఉంటుంది ‌. ప్రిన్స్ కు తీసిపోని విధంగా తనకంటూ సొంత ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంది సితార పాప ‌. ఇక ఈ ఏజ్ లోనే సితార ఇంస్టాగ్రామ్ లో భారీ సంఖ్యలో ఫాలోయింగ్ సంపాదించుకోవడం అంటే మామూలు విషయం కాదని చెప్పుకోవచ్చు . తండ్రి మహేష్ బాబుతో కలిసి సర్కారు వారి పాట చిత్రంలో మాస్ స్టెప్పులు వేసి మరింత ఫేమస్ అయ్యింది ఈ బ్యూటీ .


అంతేకాకుండా ప్రముఖ జ్యువలరీ తన బ్రాండ్ అంబాసిడర్ గా సీతారాను ఎంపిక చేసుకుంది . ఇక బ్యూటిఫుల్ సారీ అండ్ నగలు ధరించిన సితార ఫోటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి . ఈ ఫొటోస్ ను చూసి జనాలు విపరీతంగా ఎంటర్టైన్ అవుతున్నారు కూడా . ఇకపోతే బ్యూటీ సితార గురించి తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది . సితార ఏ స్కూల్లో చదువుకుంటుంది అంటూ జనాలు ఇప్పటికే చర్చించుకుంటున్నారు .


ఇక ఇటీవల ఇంటర్వ్యూకు హాజరైన నమ్రత అండ్ మహేష్ బాబుకు ఓ ప్రశ్న ఎదురయింది . సితార హైదరాబాద్లోని chirec ఇంటర్నేషనల్ పాఠశాలలో చదువుతుందని చెప్పారు . ఇక ప్రస్తుతం తాను ఏడవ తరగతి చదువుతుందని తెలిపారు . ఏక సితార సినీ ఎంట్రీ ఎప్పుడు అని అడగగా .‌.. దానికి ఇంకా చాలా టైం ఉందని సమాధానం ఇచ్చారు . చూడడానికి సితార అంతా హైట్ ఉన్న ఏజ్ మాత్రం చాలా చిన్నదంటూ జనాలు ఆశ్చర్యపోతూ కామెంట్స్ పెడుతున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: