ప్రభాస్ హీరోగా రూపొందిన కల్కి 2898 AD సినిమాకు బుక్ మై షో లో అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇక జూన్ 23 వ తేదీ నుండి జూలై 21 వ తేదీ వరకు ఈ సినిమాకు సంబంధించిన ఎన్ని టికెట్స్ బుక్ మై షో లో సెల్ అయ్యాయి అనే వివరాలను తెలుసుకుందాం.


జూన్ 23 వ తేదీన కల్కి మూవీకి సంబంధించిన 340 కే టికెట్లు బుక్ మై షో లో సేల్ అయ్యాయి.

జూన్ 24 వ తేదీన కల్కి మూవీకి సంబంధించిన 329 కే టికెట్లు బుక్ మై షో లో సేల్ అయ్యాయి.

జూన్ 25 వ తేదీన కల్కి మూవీకి సంబంధించిన 447 కే టికెట్లు బుక్ మై షో లో సేల్ అయ్యాయి.

జూన్ 26 వ తేదీన కల్కి మూవీకి సంబంధించిన 645 కే టికెట్లు బుక్ మై షో లో సేల్ అయ్యాయి.

జూన్ 27 వ తేదీన కల్కి మూవీకి సంబంధించిన 1.12 మిలియన్ టికెట్లు బుక్ మై షో లో సేల్ అయ్యాయి.

జూన్ 28 వ తేదీన కల్కి మూవీకి సంబంధించిన 1.17 మిలియన్ టికెట్లు బుక్ మై షో లో సేల్ అయ్యాయి.

జూన్ 29 వ తేదీన కల్కి మూవీకి సంబంధించిన 1.28 మిలియన్ టికెట్లు బుక్ మై షో లో సేల్ అయ్యాయి.

జూన్ 30 వ తేదీన కల్కి మూవీకి సంబంధించిన 1.12 మిలియన్ టికెట్లు బుక్ మై షో లో సేల్ అయ్యాయి.

జూలై 1 వ తేదీన కల్కి మూవీకి సంబంధించిన 610 కే టికెట్లు బుక్ మై షో లో సేల్ అయ్యాయి.

జూలై 2 వ తేదీన కల్కి మూవీకి సంబంధించిన 439.19 కే టికెట్లు బుక్ మై షో లో సేల్ అయ్యాయి.

జూలై 3 వ తేదీన కల్కి మూవీకి సంబంధించిన 480.86  కే టికెట్లు బుక్ మై షో లో సేల్ అయ్యాయి.

జూలై 4 వ తేదీన కల్కి మూవీకి సంబంధించిన 480.82  కే టికెట్లు బుక్ మై షో లో సేల్ అయ్యాయి.

జూలై 5 వ తేదీన కల్కి మూవీకి సంబంధించిన 569.19 కే టికెట్లు బుక్ మై షో లో సేల్ అయ్యాయి.

జూలై 6 వ తేదీన కల్కి మూవీకి సంబంధించిన 727.99 కే టికెట్లు బుక్ మై షో లో సేల్ అయ్యాయి.

ఇక జూన్ 23 వ తేదీ నుండి జూలై 7 వ తేదీ వరకు బుక్ మై షో లో కల్కి సినిమాకు సంబంధించిన 10.34 మిలియన్ టికెట్స్ సేల్ అయ్యాయి.

ఇక జూలై 8 వ తేదీన 187.72 కె , 9వ తేదీన 169.32 కే , పదవ తేదీన 141.34 కే , 11వ తేదీన 163.93 కె  ,12 వ తేదీన 191.63 కే , 13 వ తేదీన 362.98 కే , 14వ తేదీన 279.46 కే టికెట్లు సేల్ అయ్యాయి. జూలై 15వ తేదీన 89.37 కే , జూలై 16 వ తేదీన 108.79 కే , జూలై 17 వ తేదీన 128.25 కే , జూలై 18 వ తేదీన 57.23 కే , జూలై 19 వ తేదీన 77.19 కే , జూలై 20 వ తేదీన 139.35 కే , జూలై 21 వ తేదీన 134 టికెట్లు సేల్ అయ్యాయి. ఇక జూన్ 23 వ తేదీ నుండి జూలై 21 వ తేదీ వరకు ఈ సినిమాకు సంబంధించిన టికెట్స్ బుక్ మై షో లో 12.58 మిలియన్ సేల్ అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: