టాలీవుడ్ బోల్డ్ బ్యూటీగా పేరుపొందిన హీరోయిన్ పాయల్ ఎలాంటి ఫోటోలు వీడియోలు షేర్ చేసిన హాట్ టాపిక్ గా మారుతూ ఉంటుంది. ఇటీవలే చివరిగా రక్షణ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కానీ ఈ సినిమా విషయంలో కాస్త వివాదం కూడా జరిగింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ ఆన్ లొకేషన్ లో డాన్సులు చేస్తూ ఒక వీడియోను కూడా సోషల్ మీడియాలో విడుదల చేసింది. ఈ వీడియో అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది.

పాయల్ అద్భుతమైన మూప్స్ తో ఈ వీడియో తన ఇన్స్టాగ్రామ్ లోనే అధికారికంగా పోస్ట్ చేసింది. తీసిన ప్రతి ఒక్క షాటు కూడా.. చాలా అంకితభావంతో కృషితో ఉంటుంది అనే విధంగా ఈ ముద్దుగుమ్మ  క్యాప్షన్ను జోడించి మరి ఈ డాన్స్ వీడియో ని షేర్ చేసింది. బ్యాక్ గ్రౌండ్ లో డాన్సర్లతో పాటు పాయల్ కూడా స్టెప్పులు వేస్తున్నట్లు ఈ వీడియోలో చూడవచ్చు. ది బెస్ట్  స్టెప్పులతో అందరినీ ఆకట్టుకోవడమే కాకుండా ఈ ముద్దుగుమ్మ తన అందాలను కూడా చూపిస్తున్నట్లు కనిపిస్తోంది తన యదా అందాలతో రెడ్ కలర్ బికినీతో అందరిని ఆకట్టుకుంటుంది.


సోషల్ మీడియాలో అలజడి సృష్టించడం పాయల్  కు ఇదేమి కొత్తేమీ కాదు గతంలో కూడా ఎన్నో సందర్భాలలో సోషల్ మీడియాని హీటెక్కించే విధంగా వీడియోలను ఫోటోలను షేర్ చేసింది. ఆర్ఎక్స్ 100 సినిమాతో మొదటిసారి తన కెరీర్ ని మొదలుపెట్టిన పాయల్  ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో కూడా నటించింది. మళ్లీ అజయ్ భూపతి డైరెక్షన్లో మంగళవారం అని సినిమాలో అద్భుతంగా నటించి మంచి పాపులారిటీ సంపాదించకుంది .ఎలాంటి పాత్రలోనైనా సరే ఒదిగిపోయి నటిస్తున్న పాయల్ ప్రస్తుతం గోల్మాల్ ,ఏంజెల్, కిరాతక అని మూడు చిత్రాలలో నటిస్తోంది. మరి ఈ సినిమాలైనా ఈ ముద్దుగుమ్మకు కలిసొస్తాయేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: