టాలీవుడ్ టాప్ హీరోయిన్ లలో ఒకరిగా చాలా సంవత్సరాల పాటు కెరీర్ ను కొనసాగించిన మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ హాటెస్ట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇకపోతే ఈమె ఆఖరుగా తెలుగు లో కొండ పొలం అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని ఎదుర్కొంది. ఈ సినిమా విడుదల అయ్యి ఇప్పటికే చాలా కాలం అవుతున్న ఈమె ఈ సినిమా తర్వాత ఏ తెలుగు సినిమాలో కనిపించలేదు. అలాగే ఏ టాలీవుడ్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వలేదు. ప్రస్తుతం ఈమె తన కాన్సన్ట్రేషన్ ఎక్కువ తమిళ్ , హిందీ ఇండస్ట్రీ లపై మాత్రమే పెట్టింది. అందులో భాగంగా ఈమె ప్రస్తుతం అనేక తమిళ సినిమాలను నటిస్తోంది. కొన్ని రోజుల క్రితమే ఈ బ్యూటీ శివ కార్తికేయన్ హీరోగా రూపొందిన అయాలన్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. 

ఇక తాజాగా కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారతీయుడు 2 సినిమాలో సిద్ధార్థ్ లవర్ పాత్రలో రకుల్ నటించింది. అలాగే పలు హిందీ సినిమాలలో కూడా నటిస్తోంది. ఇకపోతే సినిమాలలో తన అందాలను అదిరిపోయే స్థాయిలో ఎన్నో సందర్భాలలో ఆరబోసిన ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియాలో కూడా అందుకు ఏ మాత్రం తగ్గడం లేదు. తాజాగా కూడా ఈమె తనకు సంబంధించిన కొన్ని హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా రకుల్ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న ఆరెంజ్ కలర్ డ్రెస్ ను వేసుకొని కొంటె చూపులతో అదిరిపోయే యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం రకుల్ కు సంబంధించిన ఈ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: