తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు కలిగిన సీనియర్ హీరోయిన్ లలో ప్రియమణి ఒకరు. ఈమె పెళ్లయిన కొత్తలో అనే సినిమాతో మంచి విజయాన్ని అందుకొని తెలుగులో సూపర్ క్రేజ్ ను సంపాదించుకుంది. ఆ తర్వాత ఈమె యమదొంగ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కూడా అద్భుతమైన విజయం సాధించడంతో ఒక్క సారిగా ఈమె క్రేజ్ తెలుగు లో అమాంతం పెరిగి పోయింది. దానితో ఈమెకు వరుసగా క్రేజీ తెలుగు సినిమాలలో అవకాశాలు రావడం మొదలు అయింది. అలాంటి సమయం లోనే ఈమెకు తెలుగు తో పాటు తమిళ్ మరియు అనేక ఇతర భాష సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. 

అలా కొంత కాలం పాటు ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగించిన ఈమె కెరీర్ గ్రాఫ్ ఆ తర్వాత పడిపోయింది. ఇక ప్రస్తుతం ఈమె చిన్న చితక సినిమాలలో హీరోయిన్ గా నటిస్తూ భారీ క్రేజ్ ఉన్న సినిమాలలో కీలక పాత్రలలో ముఖ్య పాత్రలలో నటిస్తూ కెరియర్ ను ముందుకు సాగిస్తోంది. ఇలా ఉంటే ఈమె ఈ మధ్య కాలంలో నటిస్తున్న సినిమాలలో ఎక్కువగా శాతం అందాలను ఆరబోయడం లేదు. కాకపోతే సోషల్ మీడియాలో మాత్రం అప్పుడప్పుడు తనకు సంబంధించిన హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తుంది.

అవి సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ నటి అదిరిపోయే పల్చటి వైట్ కలర్ శారీని కట్టుకొని , వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో ఉన్న స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి హాట్ యాంగిల్స్ లో ఉన్న కొన్ని ఫోటోలకు స్టిల్స్ వచ్చింది. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా ఈ బ్యూటీ యంగ్ హీరోయిన్ లకి పోటీగా సోషల్ మీడియాలో హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ ఫుల్ జోష్ లో సోషల్ మీడియాలో దూసుకుపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: