బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈయన ఎన్నో సినిమాల్లో నటించి మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నాడు. రీసెంట్ గా దేవర మూవీలో చేస్తున్న సంగతి తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ తో కలిపి దేవరా మూవీలో నటిస్తున్నారు. ఇక ఈ దేవర మూవీ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాల్సిందే. సైఫ్ అలీ ఖాన్ యాభై ఏళ్లు దాటిన ఇంకా ముప్పల తో ఉన్నట్లుగానే కనిపిస్తున్నాడు. బెబో కరీనాకపూర్ ను రెండో పెళ్లి చేసుకుని లైఫ్ ను వీలైనంత ఎంజాయ్ చేస్తున్నాడు. వెకేషన్స్, పార్టీలు అంటూ ఆనందంగా లైఫ్ లీడ్ చేస్తున్నాడు.


మొదటి వైఫ్ అమృత సింగ్ తో సారా అలీ ఖాన్, ఇబ్రహిం అలీ ఖాన్ కు జన్మనిచ్చిన ఆయన..ఇప్పుడు వాళ్లకు బ్రదర్ మాదిరిగానే కనిపిస్తున్నాడు. తాజాగా కూతురుతో కలిసి దుబాయ్ టూరిజం యాడ్ చేసి వావ్ అనిపించాడు. ఇక కరీనాతో కలిసి తైమూర్, జైకు వెల్ కమ్ చెప్పిన ఆయన..తాజాగా ఇంటర్వ్యూలో పర్సనల్ కైఫ్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నాడు. కాగా కరీనాకపూర్ సిస్టర్ కరిష్మా కపూర్ తో చాలా సినిమాల్లో నటించిన సైఫ్...ఆమె గురించి ఆసక్తికరంగా మాట్లాడాడు. థాంక్ గాడ్..కరీనాను పెళ్లి చేసుకున్న.. కరిష్మ ను చేసుకుంటే ఏం అయిపోయే వాడినని నవ్వేశాడు.


ఏసీ రిమోట్ కోసమే చాలా సార్లు గొడవ పడ్డాం..ఇక మ్యారేజ్ చేసుకుంటే రోజుకు ఎన్ని గొడవలు జరుగుతాయో అని చెప్పుకొచ్చాడు. మా ఇద్దరికీ మామూలుగానే అస్సలు పడదు అంటూ చెప్పుకొచ్చాడు. కాగా కరిష్మా..సైఫ్ కు మంచి ఫ్రెండ్. కాగా ప్రస్తుతం తాను కూడా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. చెక్కు చెదరని అందంతో మెరుస్తుంది. కాబట్టి ఈమెను ఎవరు చేసుకుంటారు కానీ చాలా అదృష్టవంతులు. అని చెప్పుకొచ్చారు. సైఫ్ అలీ ఖాన్ దేవర మూవీ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ దేవరా మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో అని ప్రేక్షకులు బాగా ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: