ఇటీవలే ఎక్కువగా వెబ్ సిరీస్ ల పైన కూడా ఫోకస్ పెట్టింది ప్రియమణి. ఇటీవల బాలీవుడ్ లో జవాన్ సినిమాలో కీలకమైన పాత్రలో నటించింది. ఆ తర్వాత సినిమాలకి కాస్త గ్యాప్ ఇచ్చి టీవీ షోలో కూడా కనిపిస్తోంది. ప్రియమణి వయసు పెరుగుతున్న కూడా ఈ ముద్దుగుమ్మ తన అందంతో కుర్ర హీరోయిన్లకు దీటుగా కట్టిపడేసే అందంతో ఫోజులు ఇస్తోంది. 40 ఏళ్ల వయసులో కూడా ఎంతో నాజుగ్గా మరింత అందంగా ప్రేక్షకులను కవ్విస్తోంది. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటు ఉంటుంది ప్రియమణి.
తాజాగా కొన్ని ఫోటోలను సైతం షేర్ చేసిన ప్రియమణి చీర కట్టుతో అందంగా మరింత కవ్వేస్తోంది ఈ అమ్మడు ఫోటోషూట్ చాలా వరకు చీరలోనే ఉంటుంది. తాజాగా ప్రియమణి షేర్ చేసిన ఫోటోలు సైతం అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.. ఈ ఫోటోల పైన పలువురు నెటిజన్స్ కూడా పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఎవరి అతగాడు సినిమా ద్వారా 2003లో తన సినీ కెరీర్ ని మొదలుపెట్టిన ప్రియమణి.. 35 కి పైగా సినిమాలలో నటించింది. bollywood ACTOR' target='_blank' title='ముస్తఫా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ముస్తఫా రాజ్ అనే వ్యక్తిని 2017లో వివాహం చేసుకుంది ప్రియమణి. ప్రస్తుతం ప్రియమణి సంబంధించి ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.