అయితే డిసెంబర్ 6వ తేదీన 'పుష్ప 2'సినిమా రిలీజ్ చేస్తాం అంటూ మేకర్స్ అనౌన్స్ చేసినప్పటికీ అది సాధ్యం అయ్యే విధంగా కనిపించడం లేదు. దానివల్లే ఇప్పుడున్న సిచువేషన్ లో ఈ ఇయర్ సెకండ్ ఆఫ్ లో దేవర సినిమా మాత్రం కచ్చితంగా వస్తుంది. ఇక ఈ సినిమా మీదనే ప్రేక్షకులు కూడా మంచి అంచనాలైతే పెట్టుకున్నారు. మరి ఈ సినిమాతో భారీ సక్సెస్ ని అందుకుంటే ఎన్టీఆర్ పాన్ ఇండియాలో తన సత్తా చాటుకున్నవాడవుతాడు. ఇక ఈ సినిమా కోసం దాదాపు 350 నుంచి 400 కోట్ల వరకు బడ్జెట్ ను పెడుతున్నారట. ఇక ఈ సినిమా దాదాపు 1000 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబడుతుందంటూ సినిమా మేకర్స్ అయితే మంచి కాన్ఫిడెంట్ తో ఉన్నారు. అయితే ఈ సినిమా ఔట్ పుట్ కూడా చాలా బాగా వచ్చిందట. అందుకే వాళ్ళు అంత కాన్ఫిడెంట్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది...మరి ఎన్టీఆర్ అంతటి మ్యాజిక్ ను చేసి 1000 కోట్ల కలెక్షన్లు కొల్లగొడతాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది... ఒకవేళ ఈ సినిమాతో కనక 1000 కోట్లు వచ్చినట్టైతే ఎన్టీఆర్ పాన్ ఇండియాలో టాప్ హీరో రేంజ్ కి వెళ్ళిపోతాడు...ఇక దాంతో పాటుగా ఆయన చేస్తున్న వార్ 2 సినిమా మీద కూడా మంచి బజ్ క్రియేట్ అవుతుంది...