ఈ సందర్భంగా చిత్ర యూనిట్ తాజా కలెక్షన్స్ కు సంబంధించి ఓ సరికొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ ఎపిక్ బ్లాక్ బస్టర్ చిత్రానికి రిపీటెడ్ ఆడియెన్స్ వస్తుండటంతో ఈ మూవీ వసూళ్లు మరింతగా పెరిగే అవకాశం ఉంది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపిక పదుకొనె, దిశా పటాని తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై సి.అశ్వినీదత్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ప్రొడ్యూస్ చేశారు.ఈ క్రమంలో కల్కి 2898 ఏడీ మూవీ రూ.1100 కోట్లు వసూలు చేసిన ఆరో ఇండియన్ మూవీగా నిలిచింది. అయితే ఇలా రెండుసార్లు రూ.1100 కోట్ల మార్క్ దాటిన తొలి హీరో మాత్రం ప్రభాసే. గతంలో అతడు నటించిన బాహుబలి 2 కూడా ఈ మార్క్ అందుకోవడమే కాదు.. అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ సినిమాల్లో ఇప్పటికీ రెండో స్థానంలో కొనసాగుతోంది.