ఈ మధ్య కాలంలో తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంతో మంది యువ నటీమణులు ఎంట్రీ ఇచ్చారు. ఆ వారిలో కొంత మంది మాత్రమే మంచి గుర్తింపును సంపాదించుకొని ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో ఫుల్ క్రేజీ హీరోయిన్లుగా కెరియర్ ను ముందుకు సాగిస్తున్నారు. అలాంటి వారిలో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని నబా నటేష్ ఒకరు. ఈ ముద్దుగుమ్మ నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు తేరకు పరిచయం అయింది. ఈ మూవీ తర్వాత డిస్కో రాజా సినిమాలో హీరోయిన్ గా నటించింది. 

ఈమెకు తెలుగు లో మొదటి విజయం ఈస్మార్ట్ శంకర్ తో దక్కింది. ఈ మూవీ తర్వాత నుండి ఈమెకు వరుసగా అవకాశాలు రావడం మొదలు అయింది. అలాంటి సమయం లోనే ఈమెకు యాక్సిడెంట్ జరిగింది. దానితో ఈమె కొంత కాలం పాటు సినిమాలకు దూరం కావలసి వచ్చింది. మళ్ళీ ఈ బ్యూటీ సినిమాలలో నటించడం మొదలు పెట్టింది. అందులో భాగంగా తాజాగా ఈమె నటించిన డార్లింగ్ అనే సినిమా కూడా థియేటర్ లలో విడుదల అయింది. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో ప్రదర్శించబడుతుంది. 

ఇక ప్రస్తుతం ఈ నటి , నిఖిల్ హీరోగా రూపొందుతున్న స్వయంభు అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరోయిన్ గా నటిస్తుంది. ఇక సినిమాలలో ఈమె అదిరిపోయే అందాలను ఆరబోస్తుంది అనే విషయం మనకు తెలిసిందే. సోషల్ మీడియాలో కూడా అందుకు ఈ బ్యూటీ ఏ మాత్రం తగ్గడం లేదు. తాజాగా ఈ ముద్దుగుమ్మ అదిరిపోయే లుక్ లో ఉన్న సారీ ని కట్టుకొని అందుకు తగిన స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి తాను కట్టుకున్న చీర పవిటను కాస్త పక్కకు జరిపి తన హాట్ ఏద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ నటికి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

nn