మోస్ట్ బ్యూటిఫుల్ నటి మని ఆశకా రంగనాథ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు . ఈమె కళ్యాణ్ రామ్ హీరో గా రూపొందిన అమిగొస్ అనే సినిమా తో తెలుగు పరిచయం అయింది . ఈ మూవీ పెద్ద స్థాయి విజయాన్ని అందుకోలేదు . దానితో ఈమెకు కూడా ఈ మూవీ ద్వారా పెద్ద స్థాయి లో తెలుగు సినీ పరిశ్రమ లో గుర్తింపు లభించలేదు . ఇక పోతే ఈ బ్యూటీ తాజాగా టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హీరో గా విజయ్ బిన్నీ దర్శకత్వంలో రూపొందిన నా సామి రంగ అనే సినిమాలో నాగార్జునకు జోడిగా నటించింది. 

మూవీ ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీన్లో ఈ నటి తన నటనతో , అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ సినిమా ద్వారా ఈమెకు మంచి గుర్తింపు లభించింది. అలాగే ఈమెకి వరుసగా తెలుగులో అవకాశాలు కూడా దక్కుతున్నాయి. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా త్రిష హీరోయిన్ గా మల్లాడి వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర అనే మూవీ రూపొందుతున్న విషయం మనకు తెలిసిందే. 

ఈ సినిమాలో ఈ నటి ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతుంది. ఇకపోతే సినిమాలలో తన అందాలను పర్వాలేదు అనే స్థాయిలో ఆరబోస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఇంకాస్త ఎక్కువగానే తన అందాలను ఆరంబోస్తోంది. అందులో భాగంగా తాజాగా ఈ బ్యూటీ బ్లూ కలర్ లో ఉన్న ప్యాంట్ ను ధరించి వైట్ కలర్ లో ఉన్న "లో" దుస్తులు వేసుకొని ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ నటికి సంబంధించిన ఈ హాట్ లో లుక్ లో ఉన్న ఫోటోలు మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: