హీరోయిన్ మెహరీన్ ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. హీరోయిన్ మెహరీన్ అండ్ మెగా మేనకోడలు సాయిధర్మతేజ్ గత కొన్ని నీళ్లు గా లవ్ లో ఉన్నారని..త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీంతో సాయిధర్మతేజ్ టిమ్ స్పందించి..నెట్టింట వచ్చేవన్నీ అవాస్తవాలు. అవన్నీ నమ్మొద్దని, సాయిధర్మతేజ్- మెహరీన్ పెళ్లి చేసుకోవట్లేదని క్లారిటీ ఇచ్చారు.


ఒకవేళ తేజ్ పెళ్లి కానుక చేసుకుంటే మేం ప్రకటిస్తామని వెల్లడించారు. సోషల్ మీడియాలో ఈ వార్తలు వస్తోన్న క్రమంలోనూ మెహరీన్ గురించి హీరో ఇంట్రెస్ట్ విషయం బయట పెట్టింది . ఈ హీరోయిన్ పెళ్లి సాయిధర్మ తేజ్ తో కాదు .. మరో వ్యక్తితో అంటూ నెట్టుంటా ఓ వార్త చెక్కర్లు కొడుతోంది . గుజరాత్ సినిమాల్లో నటుడిగా, యానిమేషన్ డైరెక్టర్ గా , నిర్మాతగా చేస్తున్న చంరజిని మూడు ముళ్లు వేయించుకోబోతుందట . ఈ వార్త ఎంత వరకు నిజమో తెలియదు కానీ..సోషల్ మీడియాలో జనాలు తీవ్రంగా చర్చించుకుంటున్నారు .


పెళ్లి కొడుకు సాయి ధర్మ తేజ్ ? లేక చిరంజీవి ? అంటూ షాక్ అవుతూ కన్వ్వూజ్  కామెంట్స్ చేస్తున్నారు . మెహరీన్ F1 మూవీలో నటించి తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్నది . తరువాత f2 సినిమాలో కూడా హీరోయిన్ క్యారెక్టర్ లో నటించి ప్రేక్షకులని ఆకట్టుకుంది . మెహరీన్ ఇలా తెలుగులో చాలా సినిమాలే చేసింది . ఈ ముద్దుగుమ్మ పంతం , F1 , f2 , కవచం , మహానుభావుడు ఇలా ఎన్నో సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే . ఈ ముద్దుగుమ్మ మహానుభావుడు మూవీలో హీరోయిన్ క్యారెక్టర్ లో చేసి తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకుంది . ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టు కూడా అయినా సంగతి తెలిసిందే .

మరింత సమాచారం తెలుసుకోండి: