కుటుంబ బాధ్యతలు ఎవరికైనా సరే వాటి విలువ వాటి సమయం వచ్చినప్పుడు కచ్చితంగా అర్థమవుతూ ఉంటుంది.. ముఖ్యంగా ఇది సామాన్యులకే కాదు సెలబ్రిటీల విషయంలో కూడా అంతే ఉంటుంది. తల్లితండ్రులు అయ్యాక అమ్మా నాన్న విలువ బాగా తెలిసి వస్తుంది. ప్రముఖ డైరెక్టర్ విగ్నేష్, ఈయన భార్య హీరోయిన్ నయనతార గురించి చెప్పాల్సిన పనిలేదు.. గత శనివారం రోజున డైరెక్టర్ విజ్ఞేశ్ తల్లి పుట్టిన రోజు సందర్భంగా.. తల్లితో దిగినటువంటి కొన్ని ఫోటోలు సైతం విగ్నేష్ సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది.



విగ్నేష్  ఇలా రాసుకుంటూ.."నేను నా పిల్లలను చూసే ప్రతిసారి కూడా తనలో పొంగే ప్రేమను మాటలలో చెప్పలేకపోతున్నాను.. ఎన్ని సంవత్సరాలు దాటిన ఈ ప్రేమ ఇలాగే ఉంటుందనుకుంటున్నాను తల్లిదండ్రులు కూడా మన విషయంలో ప్రతిరోజు ఇలాగే ఫీలవుతూ ఉంటారు కదా అంటూ రాసుకుంటూ హ్యాపీ బర్తడే నా మీనా కుమారి నువ్వు లేకపోతే నేను ఇంత దూరం రావడానికి సాధ్యం కాదు లవ్ యు మమ్మీ అంటూ రాసుకు వచ్చారు విగ్నేష్". మొత్తానికి డైరెక్టర్ విగ్నేష్ సక్సెస్ఫుల్గా ఇండస్ట్రీ లోకి రావడానికి ముఖ్య కారణం ఆయన తల్లి అంటూ తెలియజేశారు. అలాగే డైరెక్టర్ విగ్నేష్ డైరెక్టర్ కాకపోతే నయనతారని కలిసేవారు కాదు ఆమెని వివాహం చేసుకునే వారు కాదని చెప్పవచ్చు. నయనతార అత్తకు సంబంధించి కొన్ని ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.



మరెన్నో పుట్టినరోజులు ఇలాంటివి జరుపుకోవాలని విగ్నేష్ ఒక పోస్టుని సైతం షేర్ చేశారు విగ్నేష్.. నయనతార ఒక వైపు వరుస సినిమాలతో బిజీగా ఉండగా.. అలాగే నిర్మాతగా కూడా పలు సినిమాలను వ్యవహరించేందుకు ప్లాన్ చేస్తోంది. డైరెక్టర్ విగ్నేష్ విషయానికి వస్తే విగ్నేష్ ప్రస్తుతం లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అని ఒక చిత్రానికి దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. గతంలో కూడా ఎన్నో చిత్రాలను తెరకెక్కించిన డైరెక్టర్ విగ్నేష్ చాలా తేల తర్వాత మళ్లీ డైరెక్షన్ వైపుకు అడుగులు వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: