తమిళ టాప్ హీరో సూపర్ స్టార్ రజినీకాంత్ కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన సినిమాల్లో చంద్రముఖి సినిమా కూడా ఒకటి. ఇది రజినీకాంత్ నటించిన ఏకైక హారర్ మూవీ ఇది. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈ సినిమాలో రజినీకాంత్ తో పాటు ఈ మూవీలో జ్యోతిక తన నటనతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు. ముఖ్యంగా చంద్రముఖిగా ఆమె నటన అద్భుతం అనే చెప్పాలి.. ఇప్పటికీ చంద్రముఖి అంటే ఆమె అందరికీ గుర్తుకువస్తుంది. ఎన్ని హారర్ సినిమాలు వచ్చినా కానీ అవి చంద్రముఖిని మాత్రం బీట్ చేయలేవు. 2005లో విడుదలైన ఈ సినిమా మలయాళంలో తెరకెక్కిన మణిచిత్రతాయు అనే సినిమాకు రీమేక్. తమిళ్ తో పాటు తెలుగులో కూడా డబ్ అయ్యింది ఈ ఇండస్ట్రీ హిట్ మూవీ. ఈ సినిమాకి పి.వాసు దర్శకత్వం వహించారు. అలాగే ఈ సినిమాలో వడివేలు కూడా తన కామెడీతో కడుపుబ్బా నవ్వించారు.ఈ సినిమాలో ముఖ్యంగా వడివేలును ఆయన భార్యను రజినీకాంత్ ఓ ఆ ఆట ఆదుకుంటాడు.


టీజింగ్ సీన్స్ ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టి ఎంతగానో నవ్విస్తాయి. అయితే ఈ మూవీలో వడివేలు భార్యగా నటించిన హీరోయిన్ గుర్తుందా.? ఆమె ఇప్పుడు ఎంత హాట్ గా ఉందో తెలిస్తే స్టన్ అవుతారు. ఇక ఆమె పేరు సువర్ణ మాథ్యూ . చంద్రముఖి తర్వాత సౌత్ లో సువర్ణ మాథ్యూకి పెద్దగా అవకాశాలు రాలేదు..కానీ ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోవడంతో ఆమె మెల్లగా సినిమాలకు దూరం అయ్యిపోయింది. పెళ్లి చేసుకొని ఆమె సెటిల్ అయ్యింది. అయితే సోషల్ మీడియాలో మాత్రం సువర్ణ మాథ్యూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. పెళ్లి చేసుకొని భర్త పిల్లలతో కలిసి విదేశాల్లో సెటిల్ అయ్యిపోయింది ఈ బ్యూటీ. ఇన్ స్టా గ్రామ్ వేదికగా తన ఫ్యామిలీ ఫోటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.అయితే అప్పటికీ ఇప్పటికీ ఆమె చాలా మారిపోయింది. అప్పుడు పధ్ధతిగా ఉండే ఈమె ఇప్పుడు మాత్రం బాగా హాట్ గా అయింది. ఇప్పుడు చూస్తే అస్సలు గుర్తుపట్టలేరు. అంతే కాదు తన అందాలతో అభిమానులను కవ్విస్తుంది ఈ హాట్ బ్యూటీ.

మరింత సమాచారం తెలుసుకోండి: