దేవి శ్రీ ప్రసాద్ ఈ సాంగ్ ను వేరే లెవెల్లో కంపోజ్ చేశారు. బన్నీ మాస్ స్వాగ్ ను వేరే లెవెల్ లో చూపించారు. ఈ ఒక్క పాటతో పుష్పరాజ్ రూలింగ్ ఎలా ఉండబోతుంది అనేది తెలియజేశారు. సాంగ్ లో విజువల్స్ బాగున్నాయి. బన్నీ డాన్స్ తనదైన మార్క్ తో ఆకట్టుకుంది. చివరిగా అస్సలు తగ్గేదేలే డైలాగ్ మరింత గా ఆకట్టుకుంది. ఇంతకాలం ఎదురు చూసిన బన్నీ ఫ్యాన్స్ కి ఇది మంచి ట్రీట్ అని చెప్పాలి. ఈ సాంగ్ విడుదలైన అన్ని భాషల్లో కలిపి 150 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. అంతేకాదు తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో కలిపి ఈ సాంగ్ కి 2.5 మిలియన్స్ లైక్స్ రావడం విశేషం.పాన్ ఇండియా బ్లాక్బస్టర్ పుష్పకు సీక్వెల్గా వస్తున్న పుష్ప 2 చిత్రానికి తెలుగుతో పాటు హిందీలోనూ ఫుల్ హైప్ ఉంది.