బాలీవుడ్ హీరోయిన్ నభా నటేష్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఈ ముద్దుగుమ్మ ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అంద చందాలని ఆరపోస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులకి దగ్గరవుతూ ఉంటుంది. ఈ ముద్దుగుమ్మ ఎన్నో సినిమాల్లో ఐటమ్ సాంగ్ చేసిన సంగతి కూడా తెలిసిందే. ఇస్మార్ట్ శంకర్ మూవీ లో హీరోయిన్ క్యారెక్టర్ లో నటించిన సంగతి తెలిసింది.


ఇక ఆ తరువాత స్వయంభు మూవీలో హీరోయిన్ క్యారెక్టర్ లో చేసింది ఈ ముద్దుగుమ్మ. ప్రతి హీరో సరసన నటించిన ఈ అమ్మడు. ఇప్పుడు మళ్లీ డబల్ ఇస్మార్ట్ మూవీలో రాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ ముద్దుగుమ్మ, ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి ఫేమ్ సంపాదించుకుంది. ఆ సినిమాలో చాందిని పాత్రలో నటించి, తన నటనతో కొర్రకారు డ్రిమ్ గర్ల్ గా మారిపోయింది.


కాగా, తాజాగా ఈ నటికీ సంబంధించిన లేటెస్ట్ ఫోటోస్ నైటీంటా తెగ వైరల్ అవుతున్నాయి. ఫ్లవర్ డ్రెస్ లో నెటిజెన్స్ ను తెగ ఆకట్టుకుంటుంది ఈ చిన్నది. దీంతో ఈ పిక్స్ లో ఈ ముద్దుగుమ్మను చూస్తే ఆకాశంలోని చంద్రుడిలో ఉండే కుందేలు కిందకి వచ్చిందా అనేలా ఉంది. ఇంకా ఇటీవల డార్లింగ్స్ సినిమాతో పలకరించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం నిఖిల్ సరసన స్వయంభు సినిమాలో నటిస్తుంది. పిరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ మూవీలో నాబా నటేష్ ప్రిన్సెస్ రోల్లో కనిపించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ఫోటోలో నెట్టింట వైరల్ గా మారాయి. ఈ ముద్దుగుమ్మ ను చూసిన అందరూ చాలా క్యూట్ గా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: