హీరోయిన్ నయనతార ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపును సంపాదించు. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. నయనతార విగ్నేష్ శివన్ పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. స్టార్ హీరోయిన్ నయనతార, తన భర్త తమిళ్ దర్శకుడు వయనాడ్ బాధితులకు అండగా నిలిచారు. కేరళలోని కొందరియలు విరిగిపడి 150 మందికి పైగా స్థానికులు చనిపోయిన విషయం తెలిసింది. ఈ ఘటన చాలా మందిని కలిచి వేస్తోంది. దీంతో సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు తమకు తోచిన ఆర్థిక సహాయం చేస్తున్నారు.


ఈ క్రమంలోనే విఘ్నష్ శివన్,నయనతార కూడా వారికి ఆర్థిక సహాయం అందించారు. విఘ్నేష్ తన భార్యతో కలిసి రౌడి పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించారు. కాగా ఆ సంస్థతరపున, వయానాడ్ బాధితులు ఆర్థిక సహాయం గా, కేరళ రిలీఫ్ ఫండ్ కు విరాళమిస్తున్నట్లు ఆయన ప్రకటించాడు. ఆయన తన ఎక్స్ ఖాతాలో ఇలా రాసుకు వచ్చాడు. వయానాడ్ లో కొండ చెరియలు విరిగిపడిన ఘటన మా మనసులను కలిచి వేస్తుంది. అక్కడి కుటుంబాల బాధను చూస్తే తట్టుకోలేనంత బాధగా ఉంది. మా మనసులు ఆ కుటుంబాల గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాయి.


చిన్న కుటుంబం వాళ్లకి ఇలా జరగటం అంటే చాలా కష్టంగా ఉంది అని చెప్పుకొచ్చింది. అందుకే మా వంతు సాయం గా, ముఖ్యమంత్రి రిలీఫ్ ఫ్రండ్ కు, నా వంతు సాయం గా, రూ.20 లక్షలు అందిస్తున్నాను అని తెలిపింది. నా వంతు సహాయం నేను చేస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది. కానీ ఇలా ఎవరైనా సహాయం చేయాలనుకున్న వారు తప్పకుండా చేయండి అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వార్త నెట్టెంటా వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజన్ లు కామెంట్స్ చేస్తున్నారు. ఇలా ఆర్థికంగా సహాయం పడటం అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: