పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ టాలీవుడ్ లోనే నంబర్ వన్ హీరోగా గుర్తింపు తెచ్చుకొని తన మార్కెట్ ను వెయ్యికోట్ల దాకా పెంచుకున్నాడు. అలాగే రెమ్యూనరేషన్ సైతం అమాంతం పెంచేశాడు. సినిమా సినిమాకి వందల కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. అయితే అలా తీసుకుంటున్న డబ్బంతా ఏం చేస్తున్నాడు అని చాలామంది ఆరా తీయడం మొదలుపెట్టారు. గత రెండు మూడు సంవత్సరాలుగా ప్రభాస్ ఒక్కో సినిమాకి దాదాపుగా వంద కోట్లకు పైగా నే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. 

ప్రస్తుతం హను రాగవపుడి తో చేయబోయే సినిమాతో తన రెమ్యూనరేషన్ మరింత పెంచాలి అని షాకింగ్ నిర్ణయాన్ని తీసుకుపోతున్నట్లుగా సమాచారం వినబడుతోంది. ఇక ఆ సినిమా తర్వాత నుండి దాదాపుగా ఒక్కో సినిమాకి 200 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ దాకా తీసుకోవాలి అని ప్లాన్ చేస్తున్నాడట. అయితే ఆ డబ్బునంత ప్రభాస్ హోటల్స్ పెట్టడానికి ఉపయోగిస్తున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాదు ఇండియాలో బెస్ట్ హోస్టులలో ఒకరిగా నిలిచారు ముఖ్యంగా వెజ్, నాన్ వెజ్ వంటకాలు తన టీంలో ఉండేవారు ఆశ్చర్యపోయేలా అరేంజ్ చేస్తూ

 ఉంటారట. ముఖ్యంగా తన సంపాదించిన డబ్బును రియల్ ఎస్టేట్లో పెడుతున్నట్లు సమాచారం రీసెంట్గా ఇటలీలో ఒక ఖరీదైన బంగ్లాను కొనుగోలు చేశారట. ముంబై లోను హైదరాబాద్ శివారులో కూడా భారీ ఎత్తుగా బంగ్లాలు , ఫ్లాట్‌లు ఉన్నాయని తెలుస్తోంది.. అలా ప్రస్తుతం ప్రభాస్ తనకి వచ్చిన డబ్బును ఖర్చు చేస్తున్నాడు.. ఇక ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే ఇటీవల కల్కి సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకున్న ప్రభాస్ తన తర్వాత సినిమాల కోసం సిద్ధమవుతున్నాడుక్రియేటివ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ రూపొందించిన ఈ భారీ బడ్జెట్ చిత్రం టెక్నికల్ వండర్‌గా రెడీ అయింది. దీంతో ఈ చిత్రంపై ఓ రేంజ్‌లో హైప్ క్రియేట్ అయింది. అందుకు అనుగుణంగానే దీన్ని ఎన్నో అంచనాల నడుమ జూన్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. ..!!

మరింత సమాచారం తెలుసుకోండి: