ఈ చిత్రానికి సంబంధించి పోస్టర్స్ అయితే చిత్ర బృందం విడుదల చేస్తూ సినిమా హైప్ ని పెంచేస్తున్నారు. తాజాగా హీరో కార్తీ సరసన హీరోయిన్గా ఎవరు నటిస్తారనే విషయం పైన పలు రకాల రూమర్సు వినిపించాయి. ఈ క్రమంలోనే.. హీరోయిన్ పైన క్లారిటీ ఇస్తూ ఆషికారంగనాథ్ నటించిన బోతున్నట్లు తెలియజేశారు. అందుకు సంబంధించి ఒక పోస్టర్ను కూడా చిత్ర బృందం ఇటీవల విడుదల చేసింది. సర్దార్-2 సినిమా సెట్ లోకి వెల్కం చెబుతూ హాట్ లుక్ పోస్టర్ని విడుదల చేయడం జరిగింది.. సోషల్ మీడియాలో కూడా ఈ ముద్దుగుమ్మ భారీగానే పాపులారిటీ సంపాదించుకున్నది.
ఆ పాపు లారీ నీతోనే పలు రకాల చిత్రాలలో హీరోయిన్గా అవకాశాలనైతే అందుకుంటోంది. ఆషికారంగ నాథ్ అటు టాలీవుడ్ కోలీవుడ్ లో వరుసగా సినిమాలలో బాగానే నటిస్తోంది. ఇప్పటికే ఈ ముద్దుగుమ్మ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర చిత్రంలో కూడా ఒక కీలకమైన పాత్ర కోసం ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.ఇప్పుడు మరొకసారి కార్తీతో నటించబోతోంది అని తెలిసి అభిమానులైతే ఫుల్ ఖుషి అవుతున్నారు. మరి రాబోయే రోజుల్లో స్టార్ హీరోల చిత్రాలలో కూడా నటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడిప్పుడే ఈ ముద్దుగుమ్మ కుర్ర హీరోయిన్లకు దీటుగా పోటీ ఇచ్చేలా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ గా మారుతున్నది.