తాజాగా తాను నటించిన విక్రమ్ తంగలాన్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మాళవిక హైదరాబాద్ లో మీడియాతో ముచ్చటించింది. ఈ క్రమంలో ప్రభాస్ రాజాసాబ్ గురించి ప్రశ్నలు ఎదురవ్వగా ప్రభాస్ ఫుడ్ గురించి, రాజాసాబ్ సినిమా గురించి మాట్లాడింది.మాళవిక మోహనన్ ప్రభాస్ పెట్టె ఫుడ్ గురించి మాట్లాడుతూ.. హైదరాబాద్ లో బెస్ట్ ఫుడ్ నాకు ప్రభాస్ పంపించాడు. మా అమ్మ ఫుడ్ తర్వాత నేను ఇప్పటివరకు తిన్న ఫుడ్ లో బెస్ట్ ఫుడ్ ప్రభాస్ సర్ పంపించిందే. ఆల్మోస్ట్ మా అమ్మ ఫుడ్ కి ఈక్వల్ గా ఉంటుంది. అని తెలిపింది. ఇక రాజాసాబ్ సినిమా గురించి మాట్లాడుతూ.. ప్రభాస్ సర్ సినిమాలో అలాంటి క్యారెక్టర్ రావడం నాకు చాలా గ్రేట్ అనిపించింది. ఆ క్యారెక్టర్ అద్భుతంగా ఉంటుంది. మారుతీ సర్ ఫిమేల్ క్యారెక్టర్స్ బాగా రాస్తారు. మీరంతా రాజాసాబ్ చూడాలని ఎదురుచూస్తున్నాను. తంగలాన్ లోని నా పాత్రకు పూర్తి వ్యతిరేకంగా రాజాసాబ్ పాత్ర ఉంటుంది అని తెలిపింది.తన లేటెస్ట్ మూవీ కల్కి 2898 ఏడీలో హీరోయిన్‌గా నటించిన బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొణే ఓ షెడ్యూల్ నిమిత్తం హైదరాబాద్ వచ్చారు. సెట్స్‌లో అడుగుపెట్టిన దీపికకు ప్రభాస్ ఇంటి నుంచి ప్రత్యేకంగా విందు భోజనం వచ్చింది. ఈ ఫోటోలను దీపిక స్వయంగా సోషల్ మీడియాలో పంచుకోవడంతో పాటు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఈ విషయాన్ని ప్రస్తావించారు. తాజాగా ఈ లిస్ట్‌లోకి చేరారు మలయాళ ముద్దుగుమ్మ మాళవికా మోహనన్.