విజువల్స్ ని కూడా వదిలిపెట్టడంలేదు. లిరిల్ సోప్ కొత్త యాడ్ లా విజువల్స్ ఉన్నాయని కామెంట్స్ చేస్తున్నారు. ఈ మేరకు కొన్ని వీడియోస్ ని ఎడిట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అయితే ఈ ట్రోల్స్ కి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ధీటుగా బదులిస్తున్నారు."కొండను చూసి కుక్కలు మొరిగితే కొండకు చేటా" అంటూ 'అరవింద సమేత' మూవీలోని ఎన్టీఆర్ డైలాగ్ తో కౌంటర్ ఇస్తున్నారు. అదే సమయంలో "చుట్టమల్లే" సాంగ్ సూపర్ గా ఉందంటూ తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు. అనిరుధ్ అందించిన మ్యూజిక్ బ్యూటిఫుల్ గా ఉందని, ఎన్టీఆర్-జాన్వీ జోడీని కొరటాల ఎంతో అందంగా చూపించాడని ప్రశంసిస్తున్నారు. చాలా రోజుల తర్వాత ఎన్టీఆర్ కి ఇలాంటి బ్యూటిఫుల్ రొమాంటిక్ సాంగ్ పడిందని, బిగ్ స్క్రీన్ పై ఈ సాంగ్ కన్నులపండుగలా ఉంటుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి దేవర సెకండ్ సింగిల్.. ప్రస్తుతం సోషల్ మీడియాని ఒక ఊపు ఊపేస్తోంది.అయితే ఈ పాటపై వస్తున్న ట్రోల్స్పై తాజాగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ స్పందించాడు.ఈ మేరకు ఆయన పోస్ట్ చేస్తూ ఎవరు ఏం అనుకుంటే మనకంటే సాంగ్ మాత్రం సూపర్ ఏమంటారు బాయ్స్ అంటూ పోస్ట్ చేశాడు. "గత 24 గంటలుగా చుట్టమల్లే పాటపై ట్రోల్స్ వస్తున్నాయి. ఆఫీషియల్ ఈ సాంగ్ జోష్ ఎలా ఉంది బాయ్స్? ఇందులో తారక్ అన్నని చూస్తే ముచ్చటేస్తుంది. జాన్వీ కపూర్ని చూస్తుంటే ముద్దొస్తుంది. ఇంకా ఎవరు ఎలా అనుకోని, దేనితో పోల్చుకుంటే మనకేంటీ కద బాయ్స్.." అంటూ నాగవంశీ ట్రోలర్స్కి గట్టి కౌంటర్ ఇచ్చాడు. నిజానికి ఈ పాట రిలీజ్ అవ్వగానే మ్యూజిక్ లవర్స్ అంతా ఎంజాయ్ చేశారు.సెప్టెంబర్ 27న ఈ మూవీ రిలీజ్ కానుంది.