వీరి నిశ్చితార్థం ఘనంగా జరింగింది. నాగ చైతన్య, శోభిత ధూళిపాళ నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి. ఎంగేజే మెంట్ ఫోటోలను నాగార్జున రివిల్ చేశారు. నాగచైతన్య కూడా తన నిశ్చితార్ధం ఫోటోలు ఇన్ స్టా స్టోరిలో పెట్టాడు . దింతో సోషల్ మిడియో వేదికగా పలువురు సెలబ్రిటీలు వీరికి ఆభినందనలు తెలుపుతుంది . అయితే ఓ వ్యక్తి మాత్రం పతిత కంగ్రాట్స్ అంటూ నాగచైన్యను ఉద్దేశించి కామెంట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది . ఇలా కామెంట్ చేసింది మరెవ్వరో కాదు .. సమంత క్లోజ్ ఫ్రెండ్ ప్రితం జుకాల్కర్ .
గతంలో ప్రితం జుకాల్కర్ సమంత ఇద్దరు ప్రేమించుకుంటున్నారని అనేక కథనాలు వెలిశాయి . నాగచైతన్య తో విడిపోయిన తరువాత ప్రితం జుకల్కర్ అనే వ్యక్తి సమంత రిలేషన్ లో ఉందని .. వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ ప్రచారం జరిగింది . సమంత ఇటీవల గుడికి వెళ్లిన సందర్భంలో కూడా ప్రితం జ కాల్కర్ ఆమె పక్కనే దర్శనం ఇచ్చారు . దీంతో వీరి రిలేషన్ లో ఉన్నారని అందరూ భావించారు. అయితే ఈ వార్తలను సమంత , ప్రితం జుకాల్కర్ ఇద్దరూ ఖండించారు . తాము స్నేహితులమే అంటూ క్లారిటీ ఇచ్చారు .