యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ "ఆర్ ఆర్ ఆర్" మూవీ తర్వాత ఒక సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాలేదు. దానితో ఆయన అభిమానులు తీవ్రనిరోత్సాహంగా ఉన్నారు. ఎందుకు అంటే అరవింద సమేత సినిమా తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకొని ఎన్టీఆర్ "ఆర్ ఆర్ ఆర్" మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా విడుదల అయ్యి చాలా సంవత్సరాలు అవుతున్న ఇంకా కూడా ఎన్టీఆర్ నటించిన మూవీ థియేటర్లలోకి రావడంతో వారు నిరుత్సాహంలో ఉన్నారు.
కాకపోతే ఎన్టీఆర్ ఈ సంవత్సరం నుండి వరుసగా మూడు సంవత్సరాలు మాత్రం తన సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి పక్కా ప్లాన్ వేసుకున్నాడు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ , కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర పార్ట్ 1 మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ రెండు భాగాలుగా విడుదల కానుంది. ఈ సినిమా యొక్క మొదటి భాగాన్ని ఈ సంవత్సరం సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ తో పాటు ఎన్టీఆర్ ప్రస్తుతం హిందీ సినిమా అయినటువంటి వార్ 2 లో కూడా హీరోగా నటిస్తున్నాడు.
ఈ మూవీ ని వచ్చే సంవత్సరం ఆగస్టు 14 వ తేదీన విడుదల చేసే ఆలోచనలో మూవీ బృందం ఉంది. ఇకపోతే నిన్న ఎన్టీఆర్ , ప్రశాంత్ నీల్ కాంబోలో సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. ఈ మూవీ యొక్క రెగ్యులర్ షూటింగ్ కూడా మరికొన్ని రోజుల్లోనే స్టార్ట్ కాబోతోంది. ఈ సినిమాను 2026 వ సంవత్సరం జనవరి 9 వ తేదీన విడుదల చేసే ఆలోచనలో ఈ మూవీ బృందం ఉంది. ఇక ఇప్పటి వరకు ఈ సంవత్సరం నుండి మరో రెండు సంవత్సరాలకు తన సినిమాలను ఏ తేదీలలో విడుదల చేయాలి అనే విషయంపై కూడా ఎన్టీఆర్ పక్కా క్లారిటీగా ఉన్నాడు. ఇలా జూనియర్ ఎన్టీఆర్ పక్కా ప్లానింగ్ తో తన సినిమాలను విడుదల చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.