ఈ మధ్య కాలంలో తెలుగులో రీ రిలీజ్ ల ట్రెండ్ బాగా పెరిగిపోయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటివరకు రీ రిలీజ్ అయిన సినిమాలలో రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 5 మూవీస్ ఏవో తెలుసుకుందాం.

మురారి : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా సోనాలి బింద్రే హీరోయిన్గా రూపొందిన ఈ సినిమాకు కృష్ణ వంశీ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను ఈ సంవత్సరం మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఆగస్టు 9 వ తేదీన థియేటర్లలో రీ రిలీజ్ చేశారు. ఈ మూవీ కి రీ రిలీజ్ లో భాగంగా మొదటి రోజు 4.40 కోట్ల కలెక్షన్లు రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చాయి.

బిజినెస్ మాన్ : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా కాజల్ అగర్వాల్ హీరోయిన్గా పూరి జగన్నాధ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా రీ రిలీస్ లో భాగంగా మొదటి రోజు 4.37 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది.

ఖుషి : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా భూమిక చావ్లా హీరోయిన్ గా ఎస్ జె సూర్య దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా రీ రిలీజ్ లో భాగంగా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 3.62 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది.

సింహాద్రి : యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా భాగంగా రీ రిలీస్ లో బాగంగా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 2.90 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది.

జల్సా : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా రీ రిలీస్ లో భాగంగా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 2.57 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: