అయితే ఈ వీడియో ఇప్పుడు విదేశాలలో కూడా వైరల్ గా మారుతోంది. ఎన్టీఆర్, జాన్వి స్టెప్పులకు సైతం విదేశీ యువత కూడా ఆసక్తి చూపిస్తూ పాటకు డ్యాన్స్ వేయడం జరుగుతోంది. అందుకు సంబంధించిన వీడియో కూడా నెట్టింట వైరల్ గా మారుతున్నది. చుట్టమలల్లే పాటకు సైతం విదేశీ జంట డాన్స్ వేయక అది వైరల్ గా మారుతున్నది. ఎన్టీఆర్ అభిమానులు సైతం ఈ వీడియోను వైరల్ గా చేస్తున్నారు. ఎన్టీఆర్ నటన డాన్స్ పవర్ గురించి గత సినిమాలలో చూస్తే మనకి అర్థమవుతుంది. rrr సినిమాలోని నాటు నాటు పాటకు అదిరిపోయేలా డాన్స్ చేశారు.
తాజాగా ఈ విదేశీ జంట ఎన్టీఆర్ నటించిన దేవర సినిమాలోని పాటని గ్లింప్స్ క్యాచ్ చేసి ఆ పాటను అనుసరించి అందుకు తగ్గట్టుగా స్టెప్పులు కూడా వేయడం జరిగింది. థ్రిల్లింగ్ ఉండడమే కాకుండా షాక్ గురయ్యాల చేస్తోంది. మొదటి భాగం సెప్టెంబర్ 27వ తేదీన థియేటర్లోకి రాబోతున్నది. ఈ చిత్రానికి సంగీతాన్ని సైతం అనిరుద్ అందిస్తూ ఉండడం గమనార్హం. దేవర సినిమాలో విలన్ గా బాలీవుడ్ నటుడు సాయి పలికాన్ నటిస్తూ ఉన్నారు. విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్ది సినిమా పైన హైప్ పెరిగిపోతోంది. మరి ఏ మేరకు కలెక్షన్స్ రాబడుతున్న చూడాలి.