టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన ఈమేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి సూపర్ స్టార్ మహేష్ బాబు కొన్ని సంవత్సరాల క్రితం కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన మురారి అనే సినిమాలో హీరోగా నటించిన అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమాలో సోనాలి బింద్రే హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాను ఈ సంవత్సరం మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఆగస్టు 9 వ తేదీన థియేటర్లలో రీ రిలీజ్ చేశారు. ఈ మూవీ రీ రిలీజ్ కు బుక్ మై షో నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన టికెట్ బుకింగ్స్ ఆగస్టు 3 వ తేదీ నుండి అందుబాటులోకి వచ్చాయి. మరి ఆగస్టు 3 వ తేదీ నుండి ఆగస్టు 11 వ తేదీ వరకు ఈ సినిమాకు సంబంధించిన ఎన్ని టికెట్లు బుక్ మై షో లో రోజు వారిగా అమ్ముడు పోయాయి. మొత్తంగా ఎన్ని టికెట్లు సేల్ అయ్యాయి అనే వివరాలను క్లియర్ గా తెలుసుకుందాం.

ఆగస్టు 3 వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన 41.7 కే టికెట్లు బుక్ మై షో లో సెల్ అయ్యాయి.

ఆగస్టు 4 వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన 26.65 కే టికెట్లు బుక్ మై షో లో సెల్ అయ్యాయి.

ఆగస్టు 5 వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన 20.94 కే టికెట్లు బుక్ మై షో లో సెల్ అయ్యాయి.

ఆగస్టు 6 వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన 15.97 కే టికెట్లు బుక్ మై షో లో సెల్ అయ్యాయి.

ఆగస్టు 7 వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన 20.31 కే టికెట్లు బుక్ మై షో లో సెల్ అయ్యాయి.

ఆగస్టు 8 వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన 35.8 కే టికెట్లు బుక్ మై షో లో సెల్ అయ్యాయి.

ఆగస్టు 9 వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన 53.12 కే టికెట్లు బుక్ మై షో లో సెల్ అయ్యాయి.

ఆగస్టు 10 వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన 28.33 కే టికెట్లు బుక్ మై షో లో సెల్ అయ్యాయి.

ఆగస్టు 11 వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన 14.78 కే టికెట్లు బుక్ మై షో లో సెల్ అయ్యాయి.

ఆగస్టు 3 వ తేదీ నుండి 11 వ తేదీ వరకు ఈ సినిమాకు సంబంధించిన 257.6 కే టికెట్లు బుక్ మై షో లో సెల్ అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: