అలా సినిమాల్లో బిజీ అవ్వాలని ప్రయత్నాలు చేస్తుండగా తన మాజీ భర్త నాగచైతన్య శోభితతో నేర్చుతార్థం చేసుకోవడం ఒక రకంగా ఆమెకు షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు . అయితే అధికారికంగా ఆమె దీనిపై స్పందించకపోయినప్పటికీ గతంలో వివిధ సందర్భాల్లో తన పెళ్లి అండ్ వివాహ జీవితంపై చేసిన పరోక్ష వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి . ఇక ఇదిలా ఉంటే సమంత ప్రస్తుతం వీటన్నిటిని మర్చిపోయి సినిమాల్లో బిజీ అవ్వడానికి తీవ్రంగా శ్రమిస్తుంది. ఈ క్రమంలోనే సమంత ఓ షాకింగ్ డెసిషన్ కూడా తీసుకుందట.
అదేంటంటే ఈ అమ్మడు ఇప్పటినుంచి తెలుగులో ఇక నటించకూడదని తీసుకున్నట్లు టాక్ వినిపిస్తుంది . టాలీవుడ్ లో ఎన్ని సినిమాలు చేసినా తన వ్యక్తిగత జీవితంతో ముడిపెట్టి చూస్తున్నారని తన పర్సనల్ లైఫ్ గురించే ఎక్కువగా మాట్లాడుతున్నారని సమంతా భావిస్తుందట. అంతేకాకుండా రీసెంట్గా తన మాజీ భర్త నాగచైతన్య అండ్ శోభిత తో ఎంగేజ్మెంట్ చేసుకునే రెండో పెళ్లికి సిద్ధం కావడంతో సమంతా పై సానుభూతి వస్తుంది. అయితే సినిమాలో ఏ హీరో తో రొమాన్స్ చేసిన మళ్లీ ట్రోలింగ్ రావడం కామన్. ఇప్పటికే ఖుషి సమయంలో ఇదే రకమైన స్ట్రోలింగ్ ఫేస్ చేసింది సమంత. అందువల్లే హాలీవుడ్ అండ్ బాలీవుడ్ లో మాత్రమే నటించాలని డిసైడ్ అయిందట సమంత .