వెంటనే ఈ రోజు (ఆగష్టు 13) ఉదయం 11 గంటలకు ఆయ్ మూవీ గురించి పోస్ట్ చేశారు. అది బన్నీ అంటే. ఒక స్నేహితుడి కోసం ఆయన ఎలాంటి పరిస్థితుల్లో అయినా అండగా నిలబడతారు. నాకు ఎలాంటి కష్టం వచ్చిన ఆయన ముందుంటారు.అలాంటి మంచి వ్యక్తి జీవితంలో ఎప్పుడు బాగుండాలని కోరుకుంటున్నా" అంటూ భావోద్వేగానికి గురయ్యాడు. అలాగే "జానీ సినిమాకు యానిమేటర్ పని చేసిన తను ఇప్పుడు ఓ సినిమా నిర్మించే స్థాయికి ఎదగడం, గీతా ఆర్ట్స్‌లో భాగం అయిన నేను జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ వ్యక్తితో సినిమా చేసే స్థాయికి ఎదగాను. నేను చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారిని ఫ్యాన్‌ని. ఖుషి సినిమా చూసి మా నాన్న అంబాసిడర్ కారు వేసుకుని హైదరాబాద్ వచ్చిన కుర్రాడిని.. ఇప్పుడు ఆయన పొలిటికల్ జర్నీలో భాగం అయి, ఆయన వెనకల అడుగులో అడుగులు వేసి వెళ్లగలుగుతున్నానంటే ఎక్కడో ఏదో పెద్ద పుణ్యం చేసుకుని ఉంటాను అనిపిస్తుంది" అంటూ చెప్పుకొచ్చాడు నిర్మాత బన్నీవాసు.