టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి చాలా మంది హీరోయిన్స్ వస్తూనే ఉన్నారు.. అయితే హీరోయిన్స్ ఇండస్ట్రీ లోకి రాకముందు మోడల్స్ గా కూడా పనిచేసిన వారు చాలా మంది ఉన్నారు. కెరియర్ బిగినింగ్లో చాలా మంది హీరోయిన్స్ సైతం చూసిన ప్రేక్షకులు అభిమానులు గుర్తుపట్టడం చాలా కష్టంగా మారుతూ ఉంటుంది. ముఖ్యంగా రాను రాను హీరోయిన్లలో  కూడా చాలా మార్పులే కనిపిస్తూ ఉంటాయి. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఇప్పుడు పరిశీలిస్తే చాలా తేడా కనిపిస్తూ ఉంటుంది. చాలా మంది హీరోయిన్స్ పాత ఫోటోలు చూసి అందరూ షాక్ అవుతారు.


ఇప్పుడు తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఫోటో ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ ఫోటో చూసి ఆ హీరోయిన్ పేరు వినగానే అభిమానులు కూడా షాక్ గురవుతున్నారు. ఆమె ఎవరో కాదు హీరోయిన్ తమన్నా.. మిల్కీ బ్యూటీగా పేరుపొందిన ఈ ముద్దుగుమ్మ తన 15 ఏళ్ల వయసులో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది ఆమె మొదట నటించిన తెలుగు సినిమా శ్రీ చిత్రంతో పరిచయమైంది. ఇందులో మంచు మనోజ్ హీరోగా నటించారు. ఆ తర్వాత వలసగా తెలుగులో అవకాశాలనైతే అందుకుంది.


టాలీవుడ్లో స్టార్ హీరోలతో నటించిన తమన్నా ప్రస్తుతం తెలుగులోనే కాకుండా తమిళ్ , హింది వంటి భాషలలో నటిస్తోంది. ఇప్పుడు తమన్నాకు సంబంధించి పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది. త్వరలోనే వివాహ బంధం లోకి అడుగు పెట్టబోతోందనే విధంగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఈ ముద్దుగుమ్మ కథ కొనేళ్ళుగా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో డేటింగ్ లో ఉన్నట్లు బాలీవుడ్ లో కథలైతే వినిపిస్తున్నాయి ఇప్పటివరకు ఈ విషయం పైన అటు తమన్న కానీ, విజయ్ వర్మ కాని స్పందించడం లేదు. పలు చిత్రాలను ఐటెం సాంగ్ లలో నటిస్తున్న తమన్న వాటితో కూడా మరింత పాపులారిటీ సంపాదించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: