ఝుమ్మంది నాదం చిత్రం ద్వారా  తెలుగు ప్రేక్షకులకు  పరిచయమైన హీరోయిన్ తాప్సి అతి తక్కువ సమయంలోనే చాలామంది హీరోలతో నటించింది. అయితే ఈమె అదృష్టం ఎక్కువకాలం కలిసి రాలేకపోయింది.దీంతో తెలుగు ఇండస్ట్రీకి దూరమైన తాప్సి బాలీవుడ్లో స్టార్ హీరోల చిత్రాలలో కూడా నటించింది. సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్ గానే ఉంటూ ఫైర్ బ్రాండ్ గా పేరు సంపాదించింది. పలు రకాల వాటికి బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరించింది తాప్సి. తన అందంతో స్టైల్ తో కుర్రకారులను ఆకట్టుకుంటూ ఉంటుంది.



ఇటీవలే తాప్సికి వివాహమైన సంగతి కూడా తెలిసిందే .అయినప్పటికీ కూడా గ్లామర్ ఓలకబొయడానికి వెనకడిగేయలేదు. తాజాగా తాప్సి సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. బ్లాక్ దుస్తులలో చాలా స్టైలిష్ లుక్ లో సందడి చేస్తూ ఉన్నది తాప్సి. ఈ దుస్తులలో తన ఎద అందాలను హైలెట్గా చేస్తూ దుస్తులను వేసుకుంది. స్టైలిష్ లుక్కుల హ్యాండ్ బ్యాగ్ ని పట్టుకొని మరి దిక్కులు చూస్తోంది ఈ ముద్దుగుమ్మ . ఈ ఫోటోలు సోషల్ మీడియాలో సెన్సేషనల్ అన్నట్లుగా వైరల్ గా మారుతున్నాయి.


సోషల్ మీడియాలో తగ్గట్టుగానే స్టైల్ ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఈ బ్లాక్ దుస్తులను చాలా స్టైలిష్ గా కనిపిస్తోందని అభిమానులు కూడా కామెంట్ చేస్తున్నారు. కుర్రాళ్లకు తన బ్లాక్ దుస్తులలో అందాలతో చెక్ పెట్టే విధంగా తాప్సి అందాన్ని చూపిస్తోంది అంటు కామెంట్ చేస్తున్నారు. అతి తక్కువ సమయంలోనే బాలీవుడ్ లో కూడా లేడీ ఓరియంటెడ్ చిత్రాలు నటిస్తున్న హీరోయిన్ల తాప్సి స్థానం సంపాదించుతుంది. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ఎన్నో వైర్లు అయినా చూపు తిప్పుకొని అందంతో అందరిని ఆకట్టుకుంటోంది. తాప్సి సినిమాల విషయానికి వస్తే 2022లో ఏకంగా ఆరు సినిమాలతో ఆకట్టుకుంది గత ఏడాది రెండు చిత్రాలతో అలరించింది ఏడాది ఇప్పటికే మన నటించిన రెండు చిత్రాలు విడుదలయ్యాయి. మరో రెండు చిత్రాలు షూటింగ్ జరుపుకుంటున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: