పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. కాగా, ఇటీవలే ప్రభాస్ కల్కి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడమే కాకుండా.. రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే. ఇక కల్కితో మంచి సక్సేస్ అందుకున్న ప్రభాస్ ప్రస్తుతం మారుతి డైరెక్షన్ లో ది రాజా సాబ్ మూవీలో షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.అయితే ఈ ప్రాజెక్ట్ పూర్తవ్వకుండనే మరోవైపు ప్రభాస్ హను రాఘువపూడి ప్రాజెక్ట్ చేస్తున్నట్లు టాక్ వినిపించిన విషయం తెలిసిందే. కానీ, ప్రభాస్, హను రాఘువపూడి కాంబినేషన్ లో నిజంగానే క్రేజీ ప్రాజెక్టు తెరకెక్కబోతుందని దానికి ‘ఫౌజి’ అనే టైటిల్ కూడా ఖరారు చేసినట్లు ఆఫిషియల్ గా ప్రకటన వెలువడింది. ఇకపోతే ఈ సినిమా నుంచి ఆఫిషియల్ గా ఓ క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఇకపోతే ఈ సినిమాకు ప్రముఖ నిర్మాణ సంస్థ movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.  నేపథ్యంలోనే ఎప్పుడెప్పుడు ఈ సినిమా నుంచి ఏ అప్డేట్ వస్తుందనని ఇటు మూవీ ఆడియోన్స్ తో పాటు ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  ఇక అందుకు తగ్గుట్టుగానే ఫౌజి సినిమా పై ఏదో ఒక రూమర్స్ నెట్టింట వైరల్ అవుతున్న విషయం తెలిసింది.అయితే తాజాగా ఈ మూవీకి నేడు ముహుర్తం జరుపుకున్నట్లుగా కొన్ని విజువల్స్ బయటకి వచ్చాయి. అంతేకాకుండా.. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ తాజాగా  ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను ఒక కోడ్ లా డిజైన్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఇక ఆ పోస్ట్ లో  ఈరోజు సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకి వీరి ప్రాజెక్ట్ పై బిగ్ అప్డేట్ అందిస్తున్నట్టుగా ప్రభాస్, దర్శకుడు రాఘవపూడి పేర్లు వచ్చేలా కొన్ని నంబర్స్ తో రివీల్ చేశారు. దీనితో ఈ క్రేజీ కాంబినేషన్ పై క్లారిటీ నేడే రానుంది అని చెప్పవచ్చు. ప్రస్తుతం movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ పోస్ట్ చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు.ఈ క్రమంలో ప్రభాస్ – హను రాఘవపూడి సినిమాలో హీరోయిన్ ఈమె అనే ఒక అమ్మాయి వైరల్ అవుతుంది. ఇంతకీ ఈమె పేరు ఇమాన్ ఇస్మాయిల్. ఇమాన్ చిన్నప్పట్నుంచి డ్యాన్సర్. ఓ పక్క డ్యాన్స్ నేర్చుకుంటూనే మరోపక్క చదువు పూర్తిచేసింది. ఆల్రెడీ ఇమాన్ సోషల్ మీడియాలో, యూట్యూబ్ లో తన డ్యాన్స్ వీడియోలతో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. గతంలో ఇమాన్ డ్యాన్స్ వీడియోలు చాలా వైరల్ అయ్యాయి కూడా. ఇమాన్ అద్భుతంగా డ్యాన్స్ చేస్తుంది. అలాంటి డ్యాన్సర్ ని ప్రభాస్ సరసన తీసుకోవడం గమనార్హం.ఇప్పుడు ప్రభాస్ హను రాఘవపూడి సినిమా పూజా కార్యక్రమంలో ఇమాన్ ఇస్మాయిల్ కనపడటంతో ఈమె హీరోయిన్ అని, ప్రభాస్ పక్కన నటించబోతుందని వార్త వైరల్ అవుతుంది. ఈమె ఫొటోలు, డ్యాన్స్ వీడియోలు కూడా వైరల్ గా మారాయి. ఇక సోషల్ మీడియాలో ఇమాన్ కు ఫాలోవర్స్ ఒక్కసారిగా పెరగడమే కాక ప్రభాస్ ఫ్యాన్స్ ఆమె వీడియోల కింద వెల్కమ్ టు టాలీవుడ్ అని కామెంట్స్ కూడా చేస్తున్నారు. పూజ కార్యక్రమంలో లీక్ అయిన ఒక వీడియో, ఫొటోతోనే ఇమాన్ ఇస్మాయిల్ సోషల్ మీడియాని ఒక్కసారిగా ఊపేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: