కోలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి చియాన్ విక్రమ్ తాజాగా తంగాలన్ సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ ఆగస్టు 15 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఇకపోతే ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన 4 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ వరల్డ్ వైడ్ గా కంప్లీట్ అయింది. ఈ సినిమాకు 4 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్ లు వచ్చాయి అనే వివరాలను తెలుసుకుందాం.

మూవీ కి తమిళ నాడు లో 4 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి 26.25 కోట్ల కలెక్షన్లు దక్కాయి.

మూవీ కి తెలుగు రాష్ట్రలలో 4 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి 6.10 కోట్ల కలెక్షన్లు దక్కాయి.

మూవీ కి కర్ణాటక లో 4 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి 3 కోట్ల కలెక్షన్లు దక్కాయి.

మూవీ కి కెరలో లో 4 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి 2.15 కోట్ల కలెక్షన్లు దక్కాయి.

మూవీ కి రెస్ట్ ఆఫ్ ఇండియాలో 4 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి 75 లక్షల కలెక్షన్లు దక్కాయి.

మూవీ కి ఓవర్ సిస్ లో 4 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి 10.15 కోట్ల కలెక్షన్లు దక్కాయి.

మూవీ కి 4 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ప్రపంచ వ్యాప్తంగా 12.85 కోట్ల షేర్ ... 48.40 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి వరల్డ్ వైడ్ గా 65 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 66 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఈ మూవీ మరో 43.15 కోట్ల షేర్ కలక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టినట్లు అయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని క్లీన్ హీట్ గా నిలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: