మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి ప్రియ భవాని శంకర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె తమిళ సినిమాల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇకపోతే కొంత కాలం క్రితం సంతోష్ శోభన్ హీరోగా రూపొందిన కళ్యాణం కమనీయం అనే సినిమాతో ఈమె తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల కావడం వల్ల ఈ మూవీ కి పెద్ద స్థాయిలో థియేటర్లు దక్కలేదు. అలాగే ఈ మూవీ కి ప్రేక్షకుల నుండి మంచి టాక్ కూడా రాలేదు. దానితో ఈ మూవీ ద్వారా ప్రియ భవాని శంకర్ కి కూడా పెద్ద స్థాయిలో గుర్తింపు రాలేదు. 

కపోతే ప్రస్తుతం కూడా ఈమె వరస సినిమాలలో నటిస్తూ కెరియర్ ను ఫుల్ జోష్ లో ముందుకు సాగిస్తోంది. ఇది ఇలా ఉంటే ఈమె ఇప్పటి వరకు చాలా సినిమాలలో నటించిన ఏ సినిమాలో కూడా భారీ స్థాయిలో అందాలను ఆరబోయలేదు. ఎక్కువ శాతం క్లాస్ అండ్ డీసెంట్ పాత్రలలోనే నటిస్తూ వస్తుంది. కొంత కాలం క్రితం నాగ చైతన్య ప్రధాన పాత్రలో విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో దూత అనే వెబ్ సిరీస్ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ లో ఈమె నాగ చైతన్య కు భార్య పాత్రలో నటించి తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. 

ఇకపోతే ఈమె తన సోషల్ మీడియా అకౌంట్ లో కూడా ఎక్కువ శాతం క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. తాజాగా కూడా ఈమె తనకు సంబంధించిన కొన్ని క్లాస్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా ప్రియ భవాని శంకర్ యెల్లో కలర్ లో ఉన్న శారీని కట్టుకొని , అందుకు తగిన బ్లౌజ్ ను ధరించి క్యూట్ స్మైల్ తో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన ఈ చీరకట్టులో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

pbs