తెలుగు ప్రేక్షకులకు యాంకర్ స్రవంతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎప్పటికప్పుడు తన అందంతో టాలెంట్ తో కుర్రకారులను విపరీతంగా ఆకట్టుకుంటూ ఉంటుంది. తన యాంకరింగ్ తో కూడా ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగానే ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. బిగ్బాస్ కంటెస్టెంట్ గా తనలో ఉండే టాలెంట్ ని సైతం చూపించింది స్రవంతి. నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు రకాల గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా సినిమా ఈవెంట్లు స్పెషల్ ఇంటర్వ్యూలకు కూడా పలు రకాల ఫోటోషూట్లను చేస్తూ ఉంటుంది.


తాజాగా స్రవంతికి సంబంధించి హాట్ ఫోటోషూట్ వైరల్ గా మారుతోంది. తన అందాన్ని ఎక్కడ చూపించాలో ఎక్కడెక్కడ ఎంత చూపించాలి అనే విషయం పైన స్రవంతికి సాటిరారు అనే అంతలా చూపిస్తూ ఉంటుంది. ఈ యాంకర్ కి ఫ్యాషన్ డిజైనింగ్ లో కూడా చాలా అనుభవం ఉన్నది అందుకే ఎలాంటి డ్రస్సులోనైనా సరే ఫోజులు ఎలా ఇవ్వాలో బాగా తెలుసు. అనుకోకుండా నటిగా సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టి ఆ తర్వాత అవకాశాలను అందుకుంది మళ్లీ హోస్ట్ గా కూడా చాలా ప్రోగ్రామ్స్ చేస్తోంది.



స్రవంతి అనంతపురం జిల్లా కదిరిలో పుట్టి పెరిగినప్పటికీ హైదరాబాదులో ఉన్నత విద్యా చదువుల చదివింది. ఈమె సీనియర్ నటుడు రాజశేఖర్ మేనకోడలు స్రవంతి ఒకే క్లాస్మెట్ అన్నట్లుగా తెలిపింది. అనుకోకుండా ఇండస్ట్రీ లోకి వచ్చి సక్సెస్ అయిన ఈమె ప్రశాంత్ అబ్బాయిని ప్రేమించి మరి వివాహం చేసుకున్నట. అయితే నా సమయంలో ఈమెను తల్లిదండ్రులు ఇంట్లోకి రానివ్వలేదట. ఆ తర్వాత కొద్ది రోజులు హాస్టల్లో ఉన్నానని మళ్లీ పెద్దలను ఒప్పించి మరి వివాహం చేసుకున్నాను అంటే తెలిపింది. తాజాగా స్రవంతి ఎల్లో కలర్ దుస్తులలో తన అందాలను చూపిస్తూ స్మైలిస్తూ ఉన్న ఫోటోలు షేర్ చేయక ఈ ఫోటోలు చూసిన గుర్రకారుల సైతం స్రవంతి తన అందంతో స్మైల్ తో తడిసి ముద్ద చేస్తోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: