రాజ్ తరుణ్ కి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం మీడియాలో చాలా వైరల్ గా మారుతుంది. అదేంటంటే..రాజ్ తరుణ్ మగాడు కాదు అంటూ సంయుక్త అనే అమ్మాయి స్కార్ఫ్ కట్టుకొని ఒక షాకింగ్ వీడియో విడుదల చేసింది. ఆ వీడియోలో రాజ్ తరుణ్ మగాడు కాదు అని ఆయన గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. దీంతో నిజంగానే రాజ్ తరుణ్ మగాడు కాదా.. అందుకోసమే ఆయన పెళ్లి చేసుకోను అని స్టేట్మెంట్ ఇచ్చాడా అంటూ ఎంతోమంది భావించారు.కానీ తాజాగా ఈ విషయంపై ఒక షాకింగ్ నిజం బయటపడింది. అదేంటంటే.. రాజ్ తరుణ్ మగాడు కాదు అంటూ ఆ అమ్మాయి చెప్పింది నిజం కాదు.. అది ఓ ప్రమోషనల్ వీడియో అని రాజ్ తరుణ్ ప్రస్తుతం భలే ఉన్నాడు అనే సినిమాలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో రాజ్ తరుణ్  నపుంసకుడి పాత్రలో నటిస్తున్నారట.

ఈ కారణంతోనే ఈ సినిమాకి ప్రమోషనల్ గా అలా రాజ్ తరుణ్ లో మేటర్ లేదు అంటూ ఓ వీడియోని రిలీజ్ చేసి ప్రమోషన్ స్టంట్ కోసం వాడుకున్నారట. కానీ ఈ విషయం తెలిస్తే చాలామంది సినిమా ప్రమోషన్ కోసం మ్యాటర్ లేదు గే అంటూ ఇంత దిగజారి మాటలు మాట్లాడతారా అనిఫైర్ అవుతున్నారు.. అయితే ఇదే విషయంపై లావణ్య స్పందిస్తూ.. వాళ్లు కావాలని నా గర్భం అబార్షన్ గురించి తప్పుదోవ పట్టించేలా అలా చేస్తున్నారు. అది ప్రమోషన్ అయినా సరే నా మీదికి ఆ మ్యాటర్ తిరిగేలా కావాలనే చేస్తున్నాడు. కానీ ఈ వీడియో విడుదలయ్యాక చాలామంది నాకు ఫోన్లు చేసి మరీ తిడుతున్నారు. అయితే అది  తప్పని ఎంత మొత్తుకున్నా కూడా వినలేదు.

ఇది కేవలం ప్రమోషన్ కోసం అయినా మరి ఇంత చీప్ గా ప్రవర్తిస్తానని నేను భావించలేదు. సినిమా కోసం మరీ ఇంత దిగజారి అందులో కూడా నన్ను వాడుకొని ఇలా టార్చర్ చేయడం ఏమాత్రం బాలేదు.రాజ్ తరుణ్ కి మ్యాటర్ లేదు అంటూ వీడియోలు విడుదల చేస్తే ఆయన ఎలా ఎంకరేజ్ చేస్తున్నాడో కానీ వినడానికి ఇది చాలా అసహ్యంగా ఉంది అంటూ లావణ్య ఈ సినిమా ప్రమోషన్ వీడియో పై సంచలన కామెంట్లు చేసింది.. ఏది ఏమైనప్పటికీ రాజ్ తరుణ్ మగాడు కాదు అనే వీడియో మాత్రం ఒక్కసారిగా మీడియాలో దుమారం సృష్టించింది.కానీ ఆ తర్వాత ఇది ప్రమోషన్ అని తెలియడంతో చాలామంది చిత్ర యూనిట్ ని తిట్టుకుంటున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: