నటి మరియు శంకర్ అయినటువంటి శ్రీ ముఖి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమె కెరియర్ ప్రారంభంలో కొన్ని సినిమాలలో నటించింది. కానీ వాటి ద్వారా ఈమెకు పెద్ద స్థాయిలో గుర్తింపు రాలేదు. దానితో ఈమె యాంకరింగ్ రంగంపై దృష్టి పెట్టడం మొదలు పెట్టింది. అందులో భాగంగా ఈటీవీ ప్లస్ లో ప్రసారం అయినా పటాస్ షో కు యాంకర్ గా వ్యవహరించిన ఈమెకి ఈ షో ద్వారా మంచి గుర్తింపు లభించడం , దాని ద్వారా ఈమెకు అనేక మంది బుల్లి తెర అభిమానులు ఏర్పడ్డారు. ఇక టీవీ షో లలో నటిస్తున్న సమయం లోనే ఈమెకు మంచి క్రేజ్ ఉండడంతో సినిమాల్లో అవకాశాలు దక్కాయి. దానితో ఈమె వరస సినిమాలో నటిస్తూ టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరిస్తూ ఫుల్ బిజీగా కెరియర్ ను కొనసాగిస్తుంది. 

ఇకపోతే టీవీ షో లో కూడా తనదైన అందాలతో ప్రేక్షకులను  కవ్విస్తున్న ఈ బ్యూటీ ఇప్పటికే కొన్ని సినిమాలలో తన హాట్ అందాలను ఆరబోసి వెండి తెరపై సెగలు పుట్టించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక సోషల్ మీడియాలో అయితే ఈమె ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. తాజాగా ఈ నటి అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన హాయ్ స్కిన్ షో ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం శ్రీ ముఖి కి సంబంధించిన ఈ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. ఇలా శ్రీ ముఖి సినిమాల్లో మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా తన అందాలను ఆరబోస్తూ కుర్రకారు ప్రేక్షకులకు మంచి కిక్ ను ఎక్కిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: