సినీ పరిశ్రమలో ఎవరి బ్యాగ్రౌండ్ లేకుండా ఒక్కో మెట్టు పైకి ఎక్కుతూ తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక అద్భుతమైన స్థానాన్ని ఏర్పరచుకున్న మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇకపోతే ఈ రోజు అనగా ఆగస్టు 22 వ తేదీ చిరంజీవి పుట్టిన రోజు. ఆయన సందర్భంగా ఆయన కెరియర్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన సినిమాలు ఏవి అనే వివరాలను తెలుసుకుందాం.

చిరంజీవి మొదటి సారి ఖైదీ మూవీ తో ఇండస్ట్రీ హిట్ ను అందుకున్నాడు. ఈ మూవీ 1983 వ సంవత్సరం రిలీజ్ అయ్యి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

మూవీ తర్వాత చిరు హీరోగా రూపొందిన పసివాడి ప్రాణం సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ సిన 1987 వ సంవత్సరం విడుదల అయింది. ఈ సినిమాలో విజయశాంతి హీరోయిన్గా నటించింది.

ఆ తర్వాత చిరంజీవి హీరోగా రూపొందిన యముడికి మొగుడు సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ సైనా 1988 వ సంవత్సరం విడుదల అయింది.

మూవీ తర్వాత చిరంజీవి "అత్తకు యముడు అమ్మాయికి మొగుడు" సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ ను అందుకున్నాడు.

 ఈ మూవీ తర్వాత చిరంజీవి "జగదేక వీరుడు అతిలోక సుందరి" మూవీ తో ఇండస్ట్రీ హిట్ ను అందుకున్నాడు. ఈ మూవీ  1990 వ సంవత్సరం విడుదల అయింది. ఈ సినిమాలో శ్రీదేవి హీరోయిన్ గా నటించింది.

మూవీ తర్వాత చిరంజీవి హీరోగా రూపొందిన గ్యాంగ్ లీడర్ మూవీ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ సినిమా 1991 వ సంవత్సరం విడుదల అయింది. ఈ మూవీలో విజయశాంతి హీరోయిన్ గా నటించింది.

మూవీ తర్వాత చిరంజీవి హీరో గా రూపొందిన ఘరానా మొగుడు సినిమా ఇండస్ట్రీ హిట్ ను అందుకుంది. ఈ మూవీ 1992 వ సంవత్సరం విడుదల అయింది.

మూవీ తర్వాత చిరంజీవి హీరోగా రూపొందిన ఇంద్ర సినిమా ఇండస్ట్రీ హిట్ ను అందుకుంది. ఈ మూవీ 2002 వ సంవత్సరం విడుదల అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: