కొంత మంది నటి మనులకు మాత్రమే సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన చాలా తక్కువ కాలంలో మంచి విజయాలు మంచి గుర్తింపు దక్కుతూ ఉంటాయి . అలాంటి వారు ఇండస్ట్రీ లో మంచి స్థాయికి ఎదుగుతూ ఉంటారు . ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన చాలా తక్కువ కాలంలోనే మంచి స్థాయికి చేరుకున్న నటీమణుల్లో హెబ్బా పటేల్ ఒకరు. ఈమె కెరియర్ను ప్రారంభించిన కొత్తలోనే కుమారి 21 ఎఫ్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఈమెకు సూపర్ క్రేజ్ తెలుగు సినీ పరిశ్రమలో లభించింది. 

ఆ తర్వాత ఈ బ్యూటీ ఎక్కడికి పోతావు చిన్నవాడా అనే సినిమాతో మరో విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో ఈమె క్రేజ్ మరింతగా పెరిగింది. ఇక ఆ తర్వాత ఈమె చాలా సినిమాలలో నటించినా కుమారి 21 ఎఫ్ , ఎక్కడికి పోతావు చిన్నవాడా స్థాయి విజయాలను అందుకోలేదు. అయినప్పటికీ ఈమె నటించిన సినిమాలలో తన అందాలతో , నటనతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ ఉండటంతో ఈమెకు సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు భారీగానే వస్తున్నాయి. 

ఇకపోతే సినిమాలలో తన అందాలను భారీగా ఆరబోయడానికి ఏ మాత్రం వెనకడుగు వేయని ఈ నటి సోషల్ మీడియాలో కూడా అదే స్థాయిలో తన అందాలను ఆరబోస్తూ వస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే ఈ బ్యూటీ కి సంబంధించిన ఎన్నో ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా ఈ నటి అదిరిపోయే లుక్ లో శారీని కట్టుకొని అందుకు తగిన స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి అదిరిపోయే యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ వచ్చింది. ప్రస్తుతం ఈ చీర కట్టులో ఉన్న హెబ్బా పటేల్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: