మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ హాటెస్ట్ బ్యూటీ గాయత్రి భరద్వాజ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ మాస్ మహారాజా రవితేజ హీరోగా వంశీ దర్శకత్వంలో రూపొందిన టైగర్ నాగేశ్వరరావు అనే మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి విజయాన్ని అందుకోలేకపోయినా ఇందులో ఈ బ్యూటీ తన నటనతో , అందాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దానితో ఈ సినిమా ద్వారా ఈ నటికి మంచి గుర్తింపు తెలుగు పరిశ్రమలో లభించింది. ఇకపోతే తాజాగా ఈ నటి అల్లు శిరీష్ హీరోగా రూపొందిన బడ్డీ సినిమాలో హీరోయిన్ గా నటించింది.  కొన్ని రోజుల క్రితం విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర విజయాన్ని అందుకోలేదు. 

ఇది ఇలా ఉంటే సినిమాలలో తన అందాలను భారీగానే ఆరబోస్తూ వెండి తెరపై కుర్రకారుకు సెగలు పుట్టిస్తున్న ఈ నటి సోషల్ మీడియాలో కూడా అదే స్థాయిలో తన అందాలను ఆరబోస్తోంది.  ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ కుర్రకారుకు హిట్ పెంచుతుంది. తాజాగా కూడా ఈ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన రెండు చేతులను పైకి లేపి తన హాట్ నడుము అందాలు ప్రదర్శితం అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం గాయత్రి భరద్వాజ్ కి సంబంధించిన ఈ బ్లాక్ కలర్ డ్రెస్ లో ఉన్న హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో సూపర్ గా వైరల్ అవుతున్నాయి. ఇలా ఈ హాట్ బ్యూటీ సినిమాలలో తన అందాలను ఆరబోసి వెండి తెరపై కుర్రకారుకు సెగలు పుట్టించడం మాత్రమే కాకుండా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో కూడా తన హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ యువత మనసుకు గాలం వేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

gb