బుల్లితెర నటి జ్యోతి రాయ్ అంటే చాలామంది గుర్తుపట్టకపోవచ్చు కానీ.. జగతి ఆంటీ అంటే చాలామంది గుర్తుపట్టేస్తే ఉంటారు. గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా ఈమె క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇందులో తల్లి పాత్రలో అద్భుతంగా నటించింది జ్యోతి రాయ్. మొదట కన్నడ సినీ పరిశ్రమలో పలు సీరియల్స్ లో నటించిన జగతి ఆ తర్వాత తెలుగు బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. వాస్తవానికి ఈమె వయసు 30 సంవత్సరాలు అయినప్పటికీ ఇంకా యంగ్ బ్యూటీగా కనిపిస్తూ కుర్రకారులకు నిద్ర లేకుండా చేస్తుంది.


ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో చేసేటువంటి పోస్టుల గురించి చెప్పాల్సిన పనిలేదు. నిరంతరం గ్లామర్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ రోజు రోజుకి తన అందాన్ని పెంచడమే కాకుండా ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెంచుకుంటోంది. ఇటీవల కాలంలో బిగ్బాస్ లో ఆఫర్ వచ్చినా కూడా వాటిని కూడా తిరస్కరించినట్లు తెలియజేసింది. ఇప్పుడు తాజాగా మరొకసారి తన ఇంస్టాగ్రామ్ లో కొన్ని ఫోటోలను సైతం షేర్ చేసింది జగతి ఆంటీ వాటి గురించి చూద్దాం.


గ్లామర్ డోస్ పెంచడంలో తనకి తానే సాటి అన్నట్లుగా జ్యోతిరాయ్ వ్యవహరిస్తోంది. తన యద అందాలు చూపిస్తూ ఎదపై ఉండే పచ్చబొట్టును సైతం కనిపించేలా దుస్తులను ధరించి మరి కిల్లింగ్ లుక్ లో చూస్తూ కుర్రకారులను మాయ చేసేలా కనిపిస్తోంది. ఈ ఫోటోలు చూసిన అభిమానుల సైతం తన చూపులకే ఫిదా అయిపోయామంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఒక ఫోటో ఒక రకంగా తన స్టైల్ లో కుర్రకారులను హీటెక్కించేలా చూపు తిప్పుకొని అందంతో ఫోజులు ఇచ్చింది జ్యోతి రాయ్. తనకు వచ్చిన పాపులారిటీతో పలు రకాల వెబ్ సిరీస్లలో సినిమాలలో కూడా అవకాశాలను అందుకుంటోంది. వాస్తవానికి ఈమెకు ఎప్పుడో వివాహమై మొదటి భర్త నుంచి విడిపోయి ఒక కుమారుడు ఉన్నారు. కానీ ఇటీవలే ప్రముఖ డైరెక్టర్ సుక్కు పూర్వజన్ ప్రేమించి మళ్లీ వివాహం చేసుకుంది

మరింత సమాచారం తెలుసుకోండి: