కోలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి చియాన్ విక్రమ్ తాజాగా తంగాలన్ అనే వైవిధ్యమైన సినిమాలో హీరోగా నటించాడు. పా రంజిత్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో మాళవిక మోహన్ కీలకమైన పాత్రలో నటించింది. ఈ మూవీ ఆగస్టు 15 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన 6 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ వరల్డ్ వైడ్ గా కంప్లీట్ అయింది. ఈ సినిమాకు 6 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్ లు వచ్చాయి అనే వివరాలను తెలుసుకుందాం.

మూవీ కి తమిళ నాడు లో 7 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి 30.05 కోట్ల కలెక్షన్లు దక్కాయి.

మూవీ కి తెలుగు రాష్ట్రలలో 7  రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి 7.20 కోట్ల కలెక్షన్లు దక్కాయి.

మూవీ కి కర్ణాటక లో 7 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి 3.65 కోట్ల కలెక్షన్లు దక్కాయి.

మూవీ కి కెరలో లో 7 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి 2.65 కోట్ల కలెక్షన్లు దక్కాయి.

మూవీ కి రెస్ట్ ఆఫ్ ఇండియాలో 7 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి 75 లక్షల కలెక్షన్లు దక్కాయి.

మూవీ కి ఓవర్ సిస్ లో 7 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి 15.05 కోట్ల కలెక్షన్లు దక్కాయి.

మూవీ కి 7 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ప్రపంచ వ్యాప్తంగా 28.05 కోట్ల షేర్ ... 59.35 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి వరల్డ్ వైడ్ గా 65 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 66 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఈ మూవీ మరో 37.95 కోట్ల షేర్ కలక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టినట్లు అయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని క్లీన్ హీట్ గా నిలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: