మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని కీర్తి సురేష్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె నేను శైలజ మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఆ తర్వాత ఈమె నేను లోకల్ అనే సినిమాతో మరో విజయాన్ని కూడా అందుకుంది. ఇలా కమర్షియల్ సినిమాలతో కెరియర్ ప్రారంభంలో తెలుగులో విజయాలను అందుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన మహానటి సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో నటిగా ఈమెకు సూపర్ క్రేజ్ లభించింది. 

ఆ తర్వాత ఈ బ్యూటీ కి లేడీ ఓరియంటెడ్ సినిమాలలో వరుసగా అవకాశాలు దక్కాయి. కెరియర్ ప్రారంభంలో స్కిన్ షో కు చాలా దూరంగా ఉంటూ వచ్చిన ఈ బ్యూటీ ఈ మధ్య కాలంలో తన అందాలను భారీ గానే ఆరబోస్తూ వస్తుంది. సోషల్ మీడియాలో కూడా ఈమె చాలా వరకు క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ వచ్చేది. ఈ మధ్య కాలంలో ఈమె సోషల్ మీడియాలో కూడా కాస్త హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తుంది. 

తాజాగా కీర్తి సురేష్ మరోసారి తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా ఈ బ్యూటీ బ్లూ కలర్ లో అదిరిపోయే లుక్ లో ఉన్న ఉల్లి పొర లాంటి పలుచటి సారీ ని కట్టుకొని అందుకు తగిన బ్లూ కలర్ లో ఉన్న స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఇకపోతే శారీలో అదిరిపోయే యాంగిల్స్ లో కీర్తి సురేష్ ఫోటోలకు స్టిల్స్ ఇవ్వడం , వాటిని తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

ks