బుల్లితెరపై గుప్పెడంత మనసు సీరియల్‌తో జగతి అనే పాత్రలో జ్యోతి రాయ్ తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. రిషి, వసుధార, జగతి పాత్రలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. జగతి పాత్రలో నటించిన జ్యోతిరాయ్ ను చూసిన ప్రేక్షకులు ఇన్ స్టాగ్రామ్ లో ఆమె అందాల జాతర చూసి కళ్లు తిరిగి పడిపోయారంటే అతిశయోక్తి కాదు. చీర కట్టుకొని సీరియల్ లో ఎంతో ఒద్దికగా, పద్దతైన పాత్రలో నటించిన జ్యోతిరాయ్ సోషల్ మీడియాలో మాత్రం యంగ్ హీరోయిన్ గా తన అందచందాలను ప్రదర్శిస్తోంది. దీంతో నెటిజన్లకు నిద్రపడితే ఒట్టు.అయితే సీరియల్స్ చూడని కర్రకారు కూడా ఈవిడంటే పడి చచ్చిపోతుంటారు. అందుకు కారణం.. ఆఫ్ స్క్రీన్‌లో సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసే ఫోటోలు..సీరియల్స్ లో చూడముచ్చటగా.. పదహరాణాల తెలుగమ్మాయిలా కనిపించే ఈ కన్నడ సోయగం.. సోషల్ మీడియాలో బోల్డ్ ఫోటోలతో కుర్రాకారు ను హీటెక్కిస్తుంటుంది.ఆమె చేసే రోల్‌కు, ఆమె పోస్ట్ చేసే ఫోటోలకు అసలు సంబంధమే ఉండదు. తాజాగా ఈ బ్యూటీ పోస్ట్ చేసిన ఫోటోలు.. కుర్రాకరుకు మాములు కిక్కివ్వట్లేదు.ఇటీవల పలు సినిమా అవకాశాలతో బుల్లితెరకు దూరం అయింది. కానీ నిత్యం సోషల్ మీడియాలో హాట్ హాట్ పోస్టులతో రచ్చలేపుతుంది.తాజాగా జగతి ఆంటీ తన ఇన్‌స్టాగ్రామ్‌ లో కొన్ని ఫోటోలను షేర్ చేయగా అవి క్షణాల్లో వైరల్ అయ్యాయంటే అర్ధం చేసుకోండి కుర్రకారులో అమ్మడు క్రేజ్ ఎలావుందో. మత్తెక్కించే చూపుతో యదా అందాలు చూపిస్తూ, యదపై పచ్చబొట్టు కనిపించేలా ఫోజ్ ఇస్తూ ఫ్యాన్స్ హృదయాల్లో చెరగని ముద్ర వేస్తోంది హాట్ ఆంటీ. మరొక ఫోటోలో అయితే ‘రా నా నిద్దర కులాసా, నీ కలలకిచ్చేశా, నీ కోసం వయసు వాకిలి కాశా’ అంటూ కైపెక్కిన కళ్లతో నెటిజన్స్ ను చూపుతిప్పు కోనివ్వకుండా చేస్తోంది ఈ కన్నడ భామ. ప్రస్తుతం పలు కన్నడ, తెలుగు సినిమాల్లో నటిస్తుంది జగతి ఆంటీ. కాగా ఈ కన్నడ భామ మొదటి భర్త నుండి విడాకులు తీసుకుని సుక్కు పూర్వజ్ అనే దర్శకుడిని వివాహమాడింది. ఆమె భర్త దర్శకత్వం వహిస్తున్న సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తోంది 30 ఏళ్ల మిల్క్ బ్యూటీ.

మరింత సమాచారం తెలుసుకోండి: